Posts

Showing posts with the label జింక్ లోపం-నివారణ

వరిలో జింక్ లోపం-నివారణ

Image
      వరిలో జింక్ లోపం-నివారణ వరి నారుమళ్లు, ప్రధాన పొలంలో ఒకోసారి మనకు ఆకులు ఎర్రబారి కనిపిస్తే దానిని జింక్ లోపం కారణంగా మనం భావించవచ్చు.అలాంటపుడు మనం తీసుకో వలసిన జాగ్రత్తలు, నివారణ చర్యలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం...