Posts

Showing posts with the label చింతపండు

పేరుకుపోతున్న చింతపండు నిల్వలు

Image
    ఈ ఏడాది దేశంలోని ఉత్పాదక రాష్ట్రాలలో శీతల గిడ్డంగులలో భారీయెత్తున చింతపండు నిల్వలు అమ్మకం కాకుండా మూలుగుతున్నాయి. కొనుగోళ్లు కుంటుపడినందున ధరలు చైతన్యం కోల్పోతున్నాయి.

స్థిరత్వం నెలకొన్న చింతపండు ధరలు

Image
   ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్లో గత వారం 6 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపె సిల్వర్ నాణ్యమైన సరుకు ప్రతి క్వింటాలు రూ.18,000-25,000, మేలిమి రకం రూ. 14,000-18,500, మీడియం రూ. 11,500-13,000, యావరేజ్ సరుకు రూ. 9000-10,000, ఫ్లవర్ స్పెషల్ సరుకు రూ. 8000-8500, బెస్ట్ రూ. 7000-8000, మీడియం రూ.6500-7000 ధరతో నాణ్యతానుసారం వ్యాపారమెంది. 

గిరాకీ లేని చింతపండు - ధరలు తగ్గుముఖం

Image
  13-10-2021 దక్షిణాది రాష్ట్రాలలో గత వారంతో పోలిస్తే ప్రస్తుతం చింతపండుకు గిరాకీ కొరవడినందున ధరలు స్తంభించాయి. దసరా పండుగ తర్వాత కొనుగోళ్లు ఊపందుకోగలవని వ్యాపారులు భావిస్తున్నారు. అయితే, స్టాకిస్టు వ్యాపారుల తమ నిల్వలు సరుకు శరవేగంతో విక్రయిస్తున్నందున ధరలపై ఒత్తిడి పెరుగుతున్నది.