పెరిగిన పసుపు మార్కెట్ మరియు వాయిదా ధరలు

గతవారం ఆంధ్ర, మహారాష్ట్ర సహా ఇతర కొన్ని ఉత్పాదక రాష్ట్రాలలో వర్షాల వలన రెత్తుల సరుకు రాబడులు తగ్గడం మరియు రాబోవు సాగు కోసం అల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున మార్కెట్తో పాటు ౬ వాయిదా ధరలు పెరిగాయి. ఎన్సిడిఇఎక్స్ మే వాయిదా రూ. 6730 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ. 676 పెరిగి రూ. 7406, జూన్ వాయిదా రూ. 610 పెరిగి రూ. 7506తో ముగిసింది. దీనితో మార్కెట్ ధరలు రూ. 500-600 మేర పెరిగాయి.