Posts

Showing posts with the label Millets

జొన్నలు, రాగులు,బొబ్బర్లు,ఉలువలు,కొర్రలు

Image
   వ్యవసాయ మంత్రిత్వశాఖ వారి వివరాల ప్రకారం ప్రస్తుత ఖరీఫ్ దేశంలో ఆగస్టు 5 వరకు సజ్జపంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 56.68 ల.హె నుండి పెరిగి 65.17 ల.హె.లకు చేరగా, జొన్న పంట విస్తీర్ణం 12.65 ల.హె. నుండి 12.62 ల.హె.లకు మరియు రాగుల విస్తీర్ణం 4.30 ల.హె. నుండి తగ్గి 2.67 ల.హె.లకు చేరింది.

ఉలువల స్టాకిస్టుల అమ్మకాలు

Image
  లభించిన సమాచారం ప్రకారం మెసూరు కోల్డ్ స్టోరేజీలలో రూ. 3700-3800 ధరతో నిల్వ చేసిన స్టాకిస్టులు, వ్యాపారులు తమ సరుకును రూ. 4950 ధరతో విక్రయిస్తున్నారు. అయితే పెద్ద స్టాకిస్టుల అంచనా ప్రకారం రాబోవు రోజులలో ధరలు మరింత పెరిగే అవకాశం కలదు.

రాగులు

Image
  కర్ణాటకలోని బెంగుళూరు, అరిసెకేరి, దావణగిరి,తుంకూరు, షిమోగా తదితర అన్ని మార్కెట్లలో ప్రతి రోజు 3-4 వేల బస్తాల కొత్త రాగుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 2600-3000, మీడియం సరుకు రూ. 2200-2500, అ క్లీన్ రూ. 1600-1800 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.

రాగులు

Image
   కర్ణాటకలోని బెంగుళూరు, అరిసెకేరి, దావణగిరి, తుంకూరు, షిమోగా తదితర అన్ని మార్కెట్లలో ప్రతి రోజు 2-3 వేల బస్తాల కొత్త రాగుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 2800-3000, మీడియం సరుకు రూ. 2000–2500, అన్ రూ. 1500-1800 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది. 

బొబ్బర్లు - ఉలువలు - రాగులు

Image
  20-02-2022 బొబ్బర్లు : ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని పొదిలిలో ప్రతి రోజు 5 క్వింటడాళ్లు, గురుమిట్కల్లో 1000–1500 బస్తాల బొబ్బర్ల రాబడిపై రూ. 4550 ప్రతి క్వింటాలు ధరతో వ్యారమై మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది. రాయచోటిలో 4-5 వాహనాల బొబ్బర్ల రాబడిపై నలుపు సరుకు రూ. 5500, తెలుపు రూ. 4450, కర్ణాటకలోని మైసూరు, హగరిబొమ్మనహళ్లి, బళ్లారి ప్రాంతాలలో ప్రతి రోజు 1000 బస్తాలు గులాబీ రకం రూ. 6000-6800, ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.