Posts

Showing posts with the label Cowpea

అలసందలు

Image
   రాయచోటిలో 3–4 లారీల రాబడిపై నలుపు రకం రూ. 6700, తెలుపు రూ.4500-5000, ఎరుపు రూ.5200-300 మరియు పొదిలిలో రూ. 4300-4400, 

బొబ్బర్లు - జొన్నలు

Image
 బొబ్బర్లు  ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో 2-3 వాహనాల బొబ్బర్ల రాబడిపై నలుపు రకం సరుకు రూ.6700, తెలుపు రకం రూ. 5300, ఎరుపు రకం రూ. 6000 మరియు పొదిలిలో రూ.4200 ధరతో వ్యాపారమెంది. కేసముద్రంలో రూ. 5000-6100, జడ్చర్లలో రూ. 4000-5210 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. జొన్నలు  తెనాలి ప్రాంతంలో ప్రతిరోజు 20-25 వాహనాల జొన్నల రాబడిపై రూ. 2300-2350 ధరతో వ్యాపారమె ముంబై, అహ్మదాబాద్, నంద్యాల ప్రాంతాల కోసం ఎగుమతి అవుతోంది. నంద్యాలలో మహీంద్ర రకం జొన్నలు రూ. 3200-3300, మిల్క్ వెట్ రూ. 3700-3750, పచ్చ జొన్నలు రూ. 5700-5800, ఎర్ర జొన్నలు రూ.2500-3000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది. రాజ్ కోట్ గత వారం 2 వేల బస్తాల జొన్నల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 4650-4850, మీడియం రూ. 4000 - 4200, పచ్చ జొన్నలు రూ. 2500-2900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

తగ్గుముఖంలో బొబ్బర్లు

Image
  వ్యాపారస్తుల కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో అలసందల రాబడులు పెరగడంతో మరియు ధరలు అధికంగా ఉండడంతో ఈ ఏడాది స్టాకిస్టులు ముందుకు రావడం లేదు. దీనితో ధరలు తగ్గుముఖంలో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో శనగల ధరలు తక్కువగా ఉన్న నేపథ్యంలో అలసందల వినియోగం తగ్గడంతో మహారాష్ట్ర వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నారు. దీనితో ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం లేదు.

బొబ్బర్లు

Image
   కర్ణాటకలోని బళ్లారి, బెంగుళూరు, హరిసెకేరే, మెస్తూరు, హగరిబమ్మనహల్లి, చిత్రదుర్గ ప్రాంతాలలో ప్రతిరోజు 1000 బస్తాల కొత్త బొబ్బర్ల రాబడిపై 

బొబ్బర్లు

Image
   కర్ణాటకలోని బళ్లారి, బెంగుళూరు, ముందరి, హరిసెకేరే, మెస్తూరు, హగరిబమ్మ నహల్లి, చిత్రదుర్గ్ ప్రాంతాలలో ప్రతిరోజు 100-1500 బస్తాల కొత్త బొబ్బర్ల రాబడిపై గులాబీ రకం రూ. 6500-7500, మీడియం రూ. 6100-6200 మరియు

బొబ్బర్లు - ఉలువలు - రాగులు

Image
  20-02-2022 బొబ్బర్లు : ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని పొదిలిలో ప్రతి రోజు 5 క్వింటడాళ్లు, గురుమిట్కల్లో 1000–1500 బస్తాల బొబ్బర్ల రాబడిపై రూ. 4550 ప్రతి క్వింటాలు ధరతో వ్యారమై మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది. రాయచోటిలో 4-5 వాహనాల బొబ్బర్ల రాబడిపై నలుపు సరుకు రూ. 5500, తెలుపు రూ. 4450, కర్ణాటకలోని మైసూరు, హగరిబొమ్మనహళ్లి, బళ్లారి ప్రాంతాలలో ప్రతి రోజు 1000 బస్తాలు గులాబీ రకం రూ. 6000-6800, ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

బొబ్బర్లు,ఉలవలు

Image
    15-02-2022 ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని పొదిలిలో ప్రతి రోజు 500-600 బస్తాలు, గురుమిట్కల్లో 10-15 వాహనాలు బొబ్బర్ల రాబడిపై రూ.4500 ప్రతి క్వింటాలు ధరతో వ్యారమై మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది. రాయచోటిలో 2-3 వాహనాల బొబ్బర్ల రాబడిపై నలుపు సరుకు రూ. 5400, తెలుపు రూ. 4800, ఎరుపు నరుకు రూ. 5000, కర్ణాటకలోని మైసూరు, హగరిబొమ్మనహళ్లి, బళ్లారి ప్రాంతాలలో ప్రతి రోజు 50 వాహనాలు గులాబీ రకం రూ. 6000-6800, బళ్లారిలో ప్రతి రోజు 3-4 వాహనాలు రూ.6000-6800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.