కర్ణాటకలోని బళ్లారి, బెంగుళూరు, హరిసెకేరే, మెస్తూరు, హగరిబమ్మనహల్లి, చిత్రదుర్గ ప్రాంతాలలో ప్రతిరోజు 1000 బస్తాల కొత్త బొబ్బర్ల రాబడిపై
గులాబీ రకం రూ. 6500 - 7200, మీడియం రూ. 6000-6200 మరియు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని పొదిలిలో ప్రతి రోజు 1000-1200 బస్తాలు, గొట్లగట్టులో 1000 బస్తాల రాబడిపై ఎగుమతులు తగ్గడంతో ధర రూ. 150-200 తగ్గి రూ. 4600-4650 మరియు ధరతో మహారాష్ట్ర కోసం ఎగుమతి వ్యాపారమె అయింది. కడప జిల్లాలోని రాయచోటిలో నలుపు సరుకు రూ. 5200-5500, 5000-5100, తెలుపు రూ. పేట తిరుమలగిరి, వరంగల్ ప్రాంతాలలో దినసరి 400-500 బస్తాల రాబడిపె రూ. 5000-5300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు