Posts

Showing posts with the label Cordmom

భారీగా పెరిగిన యాలకుల రాబడులు

Image
  కొచ్చి - రాబోవు పండుగల డిమాండ్ తో ఇతర రాష్ట్రాల వ్యాపా రుల కొనుగోళ్ల తో పాటు పంట కోతలు కూడా ముమ్మరమయ్యే అవకాశం ఉంది. అయితే పాత సరుకు నిల్వలు కూడా ఉన్నాయి. 

యాలకులు

Image
  పెద్ద యాలకుల వేలాలు సిలిగుడి - ఆగస్టు 18న పెద్ద యాలకుల వేలాలలో సిక్కింలోని సింగటంలో పెద్ద గింజ యాలకుల ధర ముందు వారంతో పోలిస్తే రూ. 518.75 నుండి పెరిగి రూ. 525, చిన్న గింజ సరుకు ధర రూ. 450 ప్రతి కిలోకు చేరగా, గ్యాంగ్టక్లో పెద్ద యాలకుల ధర రూ. 525, చిన్నవి రూ. 475 ప్రతి కిలో మరియు పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో పెద్ద గింజ ధర రూ. 650 నుండి పెరిగి రూ. 662.50, చిన్నగింజ రూ. 521.25 నుండి తగ్గి రూ. 517.50 ప్రతి కిలోకి చేరింది.

యాలకులు

Image
  పెద్ద యాలకుల వేలాలు సిలిగురి : సిక్కింలోని సింగటంలో ఆగస్టు 11న నిర్వహించిన పెద్ద యాలుకుల వేలాలలో పెద్ద గింజ సరుకు ధర ముందు వారంతో పోలిస్తే రూ. 507.50 నుండి పెరిగి రూ. 518.75, చిన్న గింజ సరుకు రూ. 475 కు గాను రూ. 450 కి తగ్గగా

పెరిగిన యాలకుల రాబడులు

Image
   ఉత్పాదక కేంద్రాలలో రాబడులు పెరగడంతో పాటు దేశంలోని ప్రముఖ కిరాణా మార్కెట్లలో స్టాకిస్టుల అమ్మకాలతో యాంకుం వేలం కేంద్రాల వద్ద కొనుగోళ్లు తగ్గ డంతో సిక్కింలోని సింగటంలో ఆగస్టు 4న నిర్వహించిన పెద్ద యాలకుల వేలా లలో పెద్ద గింజ సరుకు ధర ముందు వారంతో పోలిస్తే రూ. 525 నుండి తగ్గి రూ.507.50 ప్రతి కిలోకు చేరగా, చిన్న గింజ సరుకు రూ. 480 నుండి తగ్గి రూ.475 ప్రతి కిలో ధరకు చేరింది. 

త్వరలో యాలకులు పంటకోతలు ప్రారంభం

Image
  లభించిన సమాచారం ప్రకారం రాబోవు సీజన్ కోసం త్వరలో వెంట కోతలు ప్రారంభం కానున్నాయి. ఇంతవరకు వంట పరిస్థితి మెరుగ్గా ఉండడంతో రెత్తుల సరుకు అమ్మకాలు పెరగడం వలన గత వారం కూడా వేలాలలో 5,09,016 కిలోల సరుకు రాబడి కాగా, 4,70,483 కిలోల సరుకు అమ్మకం అయింది. రెత్తు లకు మంగళవారం నాడు కనిష్ట ధర రూ. 747.20, గరిష్ట ధర శుక్రవారం రూ. 847,46 ప్రతి కిలో ధరతో వ్యాపారమైంది. బుధవారం నాడు నాణ్యమైన రకాలకు కనిష్ట ధర రూ. 1121, శుక్రవారం గరిష్ట ధర రూ.1446 లభించింది. ఆగస్టు వరకు రాబడులు ఇదే విధంగా కొనసాగే అవకాశం కలదు.

యాలకులు

Image
  సిలిగురి - సిక్కింలోని సింగటంలో జూన్ 23న నిర్వహించిన పెద్ద యాలుకుల వేలాలలో పెద్ద గింజ సరుకు ధర ముందు వారంతో పోలిస్తే రూ. 650 నుండి తగ్గి రూ. 575, చిన్న గింజ సరుకు రూ. 575 నుండి తగ్గి రూ. 550 మరియు అస్సాంలోని గాంగ్టక్లో పెద్ద గింజ సరుకు ధర తగ్గి రూ. 625, చిన్న గింజ సరుకు రూ.550 నుండి తగ్గి రూ.525కి చేరింది. అయితే పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో పెద్దగింజ సరుకు గత వారంతో పోలిస్తే రూ. 725 నుండి తగ్గి రూ. 682.50 కి చేరగా, చిన్న గింజ సరుకు రూ. 575 నుండి తగ్గి రూ.567.50 కు పరిమితమైంది.

రికార్డు స్థాయిలో యాలకుల రాబడి

Image
   మరో మూడు నెలలలో కొత్త సీజన్ ప్రారంభం అవుతుంది. రంజాన్ డిమాండ్ తగ్గుచున్నందున కిరాణా వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నారు. యాలకుల వేలం కేంద్రాలలో గత వారం జరిగిన వేలాలలో 8,67,933 కిలోల సరుకు రాబడి కాగా, శనివారం కేవలం 1.65 లక్షల కిలోల సరుకు రాబడి అయింది. 

యాలకులు

Image
  పెద్ద యాలకుల వేలాలు ఏప్రిల్ 7న పెద్ద యాలకుల వేలాలలో సిక్కింలోని సింగటంలో పెద్ద గింజ యాలకుల ధర ముందు వారంతో పోలిస్తే రూ.668.75 నుండి పెరిగి రూ. 671.25, చిన్న గింజ సరుకు ధర రూ. 615 నుండి పెరిగి రూ.625 ప్రతి కిలోకు చేరగా,

యాలకులు

Image
  పెద్ద యాలకుల వేలాలు సిలిగుడి - మార్చి 31న పెద్ద యాలకుల వేలాలలో సిక్కింలోని సింగటంలో పెద్ద గింజ యాలకుల ధర ముందు వారంతో పోలిస్తే రూ. 676.25 నుండి తగ్గి రూ. 668.75, చిన్న గింజ సరుకు ధర రూ. 617.50 నుండి తగ్గి రూ. 615 ప్రతి కిలోకు చేరగా, గ్యాంగ్టక్లో పెద్ద యాలకుల ధర రూ. 675, చిన్నవి రూ. 575 ప్రతి కిలో స్థాయిలో స్థిరంగా ఉంది. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో పెద్ద గింజ ధర రూ. 737.50 నుండి పెరిగి రూ. 770, చిన్నగింజ రూ. 667.50 నుండి తగ్గి రూ. 666.25 ప్రతి కిలోకి చేరింది.

యాలకుల ధరలు

Image
 పెద్ద యాలకుల వేలాలు సిలిగుడి - మార్చి 24న పెద్ద యాలకుల వేలాలలో సిక్కింలోని సింగటంలో పెద్ద గింజ యాలకుల ధర ముందు వారంతో పోలిస్తే రూ. 675 నుండి పెరిగి రూ. 676.25, చిన్న గింజ సరుకు ధర రూ. 625 నుండి తగ్గి రూ. 617.50 ప్రతి కిలోకు చేరగా, గ్యాంగ్టక్లో పెద్ద యాలకుల ధర రూ. 675, చిన్నవి రూ. 575 ప్రతి కిలో స్థాయిలో స్థిరంగా ఉంది. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో పెద్ద గింజ ధర రూ. 762.50 నుండి తగ్గి రూ. 737.50, చిన్నగింజ రూ. 690 నుండి తగ్గి రూ. 667.50 ప్రతి కిలోకి చేరింది.

యాలకుల వేలాలలో భారీగా పెరిగిన రాబడులు

Image
   తమిళనాడు, కేరళలోని వేలం కేంద్రాలలో గత వారం హోళి పండుగ ఉన్నప్పటికీ, సోమవారం నుండి శనివారం వరకు ప్రతి రోజు రెండు వేలాలు నిర్వహించబడ్డాయి. ఇందుకు ముఖ్య కారణమేమనగా, రెత్తులు వేగంగా సరుకు విక్రయిస్తున్నారు. వేలాలలో దినసరి అమ్మకం పరిమితి 1.30 లక్షల కిలోలను దాటుతూ, వారంలో సుమారు 8,33,961 కిలోల సరుకు రాబడి కాగా, 7,96,320 కిలోల సరుకు అమ్మకం అయింది. ఇందులో రైతులకు గరిష్టంగా సోమవారం నాడు రూ. 927 ప్రతి కిలో ధర లభించింది.

పెరిగిన యాలకుల రాబడులు

Image
  దక్షిణ భారత వేలం కేంద్రాల వద్ద గత సోమవారం శనివారం యాలకులు రాబడులు క్రితం వారంతో పోలిస్తే 5, 26,033 కిలోల నుండి పెరిగి 7,35,251 కిలోల సరుకు రాబడి కాగా 7,32,031 కిలోల సరుకు విక్రయించబడింది. ఇందులో ప్రతి కిలో గరిష్ఠ ధర రూ. 929.35, కనిష్ఠ ధర రూ. 839.77 ధరతో వ్యాపారం కాగా శనివారం ధర కేవలం రూ. 20 వృద్ధి చెంది 859.51, మలివిడత వేలంలో రూ.866.29, గరిష్ఠ ధర రూ. 1271 ధరతో వ్యాపారమైంది.

యాలకులు

Image
   దక్షిణ భారత వేలం కేంద్రాల వద్ద గత సోమవారం శనివారం 5,26,033 కిలోల యాలకులు రాబడి కాగా, 5,12,485 కిలోల సరుకు విక్రయించబడింది. ఇందులో ప్రతి కిలో కనిష్ఠ ధర రూ. 845, గరిష్ఠ ధర రూ. 971 ధరతో వ్యాపారమైంది. ప్రతి వారం ఎడతెరిపి లేకుండా 5 లక్షల కిలోల సరుకు రాబడి అవుతున్నది. ఇందులో చిన్నతరహా రైతుల సరుకే అధికంగా ఉండగా, దిగ్గజ రైతులు ధరల వృద్ధిని నిరీక్షిస్తున్నారు.

యాలకులు

Image
  15-02-2022 యాలకుల ఉత్పాదకులకు గిట్టుబాటు ధరలు లభ్యమయ్యేందుకు మసాలా బోర్డు చేస్తున్న కృషిలో భాగంగా వేలం కేంద్రాల వద్ద 65 వేల కిలోల సరుకు విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్నది. ఈ పరిణామంతో కొద్ది రోజుల వరకు ప్రతి కిలో ధర రూ. 100-150 వృద్ధి చెంది గరిష్ఠంగా రూ. 993.86 కు ఎగబాకిన తర్వాత శనివారం తిరోగమనంతో ధర రూ. 860.73 పరిమితమైంది. 

రికార్డు రాబడులతో యాలకులలో పెరుగుదల సమాప్తం

Image
02-02-2022 లభించిన సమాచారం ప్రకారం ఈశాన్య భారతంలోని ఉత్పాదక ప్రాంతాల నుండి సరఫరా మెరుగ్గా ఉండడం మరియు దక్షిణాదిలో ధరలు తగ్గడంతో ఈ ప్రభావం పెద్ద యాలకులపై పడింది. స్టాకిస్టులు కూడా సరుకు నిల్వ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే జనవరి 27న సిక్కింలోని సింగటమ్ చిన్నగింజ సరుకు ముందు వారంతో పోలిస్తే రూ. 572.50 నుండి పెరిగి 597.50, పెద్ద గింజ రూ. 630 నుండి వృద్ధిచెంది రూ. 655, గాంగ్టక్లో చిన్నగింజ సరుకు రూ. 600 నుండి తగ్గి రూ. 575, పెద్దగింజ సరుకు రూ. 700 నుండి తగ్గి రూ.675, పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో చిన్నగింజ రూ. 675 నుండి పెరిగి రూ. 683.75, పెద్దగింజ రూ. 735 నుండి పెరిగి 742.50 ప్రతి కిలో ధరతో వ్యాపారమైంది.