Posts

Showing posts with the label Saunf

సోంపు

Image
   ఊంఝా మార్కెట్లో గత వారం రాబడులు తగ్గడంతో పాటు నాసిరకం సరుకు రాబడి అవుతున్నందున ధరలు చైతన్యం కోల్పోయాయి.

సోంపు ధరలు స్థిరం

Image
   గత నెల నుండి గుజరాత్, రాజస్థాన్లలో సోంపు అమ్మకాలు తగ్గినప్పటికీ, ధరలు బలోపేతం చెందడం లేదు. 

సోంపు

Image
   శ్రీక్రిష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని గత వారం గుజరాత్లోని అత్యధిక మార్కెట్లు మూసి ఉన్నాయి.

సోంపు

Image
   గత వారం ఉత్పాదక కేంద్రాల వద్ద రాబడులు తగ్గినప్ప టికీ, ధరలు స్థిరంగా ఉన్నాయి. గుజరాత్లోని ఊంఝా మార్కెట్లో గతవారం 6-7 వేల బస్తాల సోంపు రాబడిపై యావరేజ్ సరుకు రూ. 11,500-12,000, మీడియం రూ. 12,500-13,500, నాణ్యమైన సకు రూ. 14,500-15,000, రాజస్తాన్లోని మెడతాలో 200-300 బస్తాలు, పాలి, జోధ్పూర్ మరియు ఇతర ఉత్పాదక మార్కెట్లలో కలిసి 300-400 బస్తాల సరుకు రాబడిపై యావరేజ్ సరుకు రూ. 9500-10,500, మీడియం రూ. 11,000–11,500, మీడియం బెస్ట్ రూ. 13,500-13,600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.