సోంపు Get link Facebook X Pinterest Email Other Apps - August 09, 2022 గత వారం ఉత్పాదక కేంద్రాల వద్ద రాబడులు తగ్గినప్ప టికీ, ధరలు స్థిరంగా ఉన్నాయి. గుజరాత్లోని ఊంఝా మార్కెట్లో గతవారం 6-7 వేల బస్తాల సోంపు రాబడిపై యావరేజ్ సరుకు రూ. 11,500-12,000, మీడియం రూ. 12,500-13,500, నాణ్యమైన సకు రూ. 14,500-15,000, రాజస్తాన్లోని మెడతాలో 200-300 బస్తాలు, పాలి, జోధ్పూర్ మరియు ఇతర ఉత్పాదక మార్కెట్లలో కలిసి 300-400 బస్తాల సరుకు రాబడిపై యావరేజ్ సరుకు రూ. 9500-10,500, మీడియం రూ. 11,000–11,500, మీడియం బెస్ట్ రూ. 13,500-13,600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. Get link Facebook X Pinterest Email Other Apps Comments
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 23-06-2022 🌶️ - June 23, 2022 𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 23-06-2022 🌶️ *ARRIVAL 500 TO 800 BAGS* Read more
తగ్గిన పెసర విస్తీర్ణం - January 10, 2022 09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది. Read more
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు