Posts

Showing posts from 2020

నాణ్యమైన విత్తనాల సేకరణ - మొలక కట్టు విధానం

Image
ఏ పంట నుంచైనా అధిక దిగుబడులు సాధించాలంటే రైతు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం విత్తనం నాణ్యత. సాధారణంగా రైతులు విత్తనాలను పరిశోధన స్థానాలు, ఎన్.జి.ఒ.లు లేదా ఇతర ప్రైవేట్ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తారు. వివిధ కారణాల వల్ల విత్తనాలు నాణ్యతను కోల్పోయే అవకాశం ఉంది. అందువల్ల రైతులు విత్తన కొనుగోలు తర్వాత మొలక శాతాన్ని చూసుకోవాలి. మొలకశాతం అధికంగా ఉంటేనే మొక్కల సాంద్రత బాగుండి, దిగుబడి అధికంగా వస్తుంది.

పుదీనా సాగు - లాభాలు

Image
పుదీనాలో జపనీస్ పుదీనా స్పియర్ పుదీనా, పిప్పర్మెంట్ పుదీనా, బర్గామెట్ పుదీనా అనే రకాలో భార దేశంలో జపాన్ పుదీనాకు గిరాకీ ఉంది. దీని తైలాన్ని సుగంధ పరిమళాలు, పాన్ మసాలాలను, దగ్గు జలుబు, నొప్పులు తగ్గించే ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. అంతేగాక టూత్ పేస్టులు, మౌత్ వాష్ చూయింగ్ గమ్ మొదలగు వాటిలో పుదీనాను వాడుతున్నారు.

ధాన్యం నిల్వ చేయడానికి రెండు పొరల సంచులు

Image
ధాన్యం నిల్వ చేయడానికి రెండు పొరల సంచులు దేశంలో పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలు నెరవేర్చడం ఆందోళనకరంగా ఉంది. మూడింట ఒకవంతు ఆహారం పంటకోత అనంతరం నష్టం జరుగుతుంది లేదా వృథా అవుతుంది. ఈ నష్టాన్ని తగ్గించడానికి ఆహార లభ్యతను పెంచడానికి సహజ వనరులపై ఒత్తిడిని తగ్గించడానికి, ఆకలిని తొలగించడానికి రైతుల జీవనో పాధిని మెరుగుపరచడానికి స్థిరమైన ధాన్యం నిల్వ చేసే పరిష్కారం తెలియకపోవడమే ప్రధాన కారణం.

Guntur To Bangladesh First Train Parcel Service For Dry Chillies

Image
గుంటూరు జిల్లా అంటేనే మిర్చి ఘాటుకు పెట్టింది పేరు. రంగు, రుచి, ఘాటులో గుంటూరు మిర్చికి మరే మిరప సరితూగదంటారు. అటువంటి గుంటూరు మిర్చికి ఇప్పుడు దేశంలోనే కాదు..విదేశాల్లోనూ గుర్తింపు లభించింది.

Guntur Market Yard Closed

Image

BANANA DRY FRUITS

Image

వరిలో జింక్ లోపం-నివారణ

Image
      వరిలో జింక్ లోపం-నివారణ వరి నారుమళ్లు, ప్రధాన పొలంలో ఒకోసారి మనకు ఆకులు ఎర్రబారి కనిపిస్తే దానిని జింక్ లోపం కారణంగా మనం భావించవచ్చు.అలాంటపుడు మనం తీసుకో వలసిన జాగ్రత్తలు, నివారణ చర్యలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం...

Farming Technique. (వ్యవసాయం లో మడులు కట్టడంలో నూతన ఆలోచనలు... (New ideas for tying the knot in agriculture ...)

Image
వ్యవసాయం లో మడులు కట్టడంలో  నూతన ఆలోచనలు...   (New ideas for tying the knot in agriculture ...)

"సజ్జ" సాగు విధానము... Pearl Millet Cultivation

Image
పౌష్టికాహార చిరు ధాన్యం "సజ్జ" సమగ్ర సాగు విధానము... Pearl Millet Cultivation...    

Handmade Agricultural Tools

Image
ఉద్యాన పంటలలో పాదులు తీయడానికి ఉపయోగపడే అనుకూలమైన మరియు తేలికపాటి పరికరం...

నూతన వరి వంగడాలు

Image
మధుమేహుల కోసం గ్లూకోజ్ శాతం తక్కువగా ఉండే మరియు చీడపీడలను తట్టుకునే వరి  వంగడాలుస్రుష్టించిన మన శాస్త్రవేత్తలు...

చౌడు భూముల రైతుల కోసం

Image
చౌడు భూముల పాలిట వరం... చెరువు మట్టి చేను భూమికి ఎంతో పుష్టి...

టమోటా రైతుల కోసం

Image
టమోటా రైతులకు విజ్ఞప్తి... రేటు లేకపోతే కోసి ఎండబెట్టండి. ఎండిన టమోటాకి చాలా గిరాకీ ఉందని తెలిసిన వాళ్లు రైతుకి తెలియజేయగలరు..!