Posts

Showing posts with the label Pearl Millet

సజ్జలు,బొబ్బర్లు,ఉలువలు

Image
  ముతక ధాన్యాలు సజ్జలు : ఈ ఏడాది రాజస్తాన్ లో సజ్జల సేద్యం భారీగా విస్తరించింది. మరో - రెండు మూడు వారాలలో రాబడులు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.అయితే, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పంట నాణ్యత క్షీణించగలదని రైతులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొన్నది.

సజ్జలు, అలసందలు , ఉలువలు

Image
  కొత్త సజ్జల రాబడులు  ప్రస్తుత సీజన్లో సెప్టెంబర్ 16 వరకు దేశంలో సజ్జల విస్తీర్ణం 63.29 ల.హె. నుండి పెరిగి 69.89 లక్షల హెక్టార్లకు చేరింది.

పెరిగిన సజ్జపంట విస్తీర్ణం, జొన్న ధరలు

Image
   ప్రస్తుత సీజన్లో సెప్టెంబర్ 2 వరకు దేశంలో ముతక ధాన్యాల విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 171.62 ల.హె. నుండి పెరిగి 178.96 ల.హె.లకు చేరింది. ఇందులో ప్రస్తుత సీజన్లో సజ్జల విస్తీర్ణం 63.26 ల.హె. నుండి పెరిగి 70.44 లక్షల హెక్టార్లకు చేరింది. గుజరాత్ లో విస్తీర్ణం 1,64,209 హెక్టార్ల నుండి పెరిగి 1,83,347 హెక్టార్లకు చేరగా, తెలంగాణలో 313 ఎకరాల నుండి పెరిగి 997 ఎకరాలకు చేరింది. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో కొత్త సజ్జల రాబడులు ప్రారంభమై రూ. 2400-2500 ధరతో వ్యాపారమె పౌల్టీ పరిశ్రమల కోసం వ్యాపారమెంది.

సజ్జలు

Image
  కర్ణాటకలోని బళ్లారిలో ప్రతి రోజు 300-100 బస్తాల న్యల రాబడిపై రూ. 2500-2800, ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో 2-3 వాహనాలు రూ.2500-2550 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై ముంబై మరియు తమిళనాడు కోసం రవాణా అవుతున్నది.