యాలకులు
పెద్ద యాలకుల వేలాలు సిలిగుడి - ఆగస్టు 18న పెద్ద యాలకుల వేలాలలో సిక్కింలోని సింగటంలో పెద్ద గింజ యాలకుల ధర ముందు వారంతో పోలిస్తే రూ. 518.75 నుండి పెరిగి రూ. 525, చిన్న గింజ సరుకు ధర రూ. 450 ప్రతి కిలోకు చేరగా, గ్యాంగ్టక్లో పెద్ద యాలకుల ధర రూ. 525, చిన్నవి రూ. 475 ప్రతి కిలో మరియు పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో పెద్ద గింజ ధర రూ. 650 నుండి పెరిగి రూ. 662.50, చిన్నగింజ రూ. 521.25 నుండి తగ్గి రూ. 517.50 ప్రతి కిలోకి చేరింది.