Posts

Showing posts with the label Peas

నిలకడగా ఉన్న బఠాణీల ధరలు

Image
   కెనడా జాతీయ స్టాటిస్టిక్స్ శాఖ వారి వివరాల ప్రకారం 2023 కోసం కెనడాలో 9500 మంది రైతుల ద్వారా నిర్వహించబడిన ఒక సర్వేలో వీరు సిరిశనగ, బఠాణీల విస్తీర్ణం తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

బఠాణిలు

Image
    ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో ఖరీఫ్ పంట కోతలు కొనసాగుతున్నాయి. వర్షాల కారణంగా రబీ సీజన్ కోసం దీపావళి నాటికి బఠానీల సాగు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విస్తీర్ణం కూడా పెరగవచ్చు.

బఠాణీలు

Image
  హైదరాబాద్ ఉయిన్- రష్యా యుద్ధంతో ఉక్రెయిన్లో బఠాణీల సాధారణ ఉత్పత్తి 5.55 ల.ట. నుండి తగ్గి 1.50 ల.ట.కు పరిమితం కాగలదని తెలుస్తోంది. మరోవైపు ప్రపంచంలో అతిపెద్ద బఠాణీల ఉత్పాదక దేశమైన రష్యాపై ఆర్థిక ఆంక్షలు కొనసాగుతున్నందున దిగుమతి దేశాల కొనుగోళ్లు కుంటుపడ్డాయి. రష్యా ప్రతియేటా 30 అట, బఠాణీలు ఉత్పత్తి చేస్తున్నందున ప్రస్తుతం విధించిన ఆర్థిక ఆంక్షలతో అంతర్జాతీయ విపణిలో బఠాణీల ధరలు దూసుకుపోతున్నాయి. 

బఠాణీలు స్థిరం

Image
   ఉత్తరప్రదేశ్లోని మహోబాలో దినసరి 2000-2500 బస్తాల రాబడిపై సాదా బఠానీలు రూ. 4400-4700, పాలిష్ సరుకు రూ. 400 - 53000, ఆకుపచ్చ సరుకు రూ. 3000-3800, ఉరె లో 400 500ల సరుకు రాబడిపై తెల్ల బఠానీలు రూ. 4200-4700 మరియు 500 బస్తాల ఆకుపచ్చ బఠా నీల రాబడిపై రూ. 3100-3500, కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ సరుకు రూ. 4700-4950, మధ్యప్రదేశ్ సరుకు రూ. 4650-4900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

తగ్గిన బఠాణీల ధరలు

Image
  వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది బఠానీల ఉత్పత్తి పెరు గడం మరియు సీజన్ ప్రారంభం నుండి ధరలు తగ్గడంతో ఇంతవరకు రెతులు, స్టాకిస్టుల వద్ద సుమారు 35 శాతానికి మించి సరుకు నిల్వలు ఉన్నాయి. వినియోగ రాష్ట్రాలలో ఈ ఏడాది శనగలు, కాబూలి శనగల ధరలు అందుబాటులో ఉండడంతో బఠానీల వినియోగం తగ్గింది. తద్వారా గతవారం ఉత్పాదక కేంద్రాలలో డిమాండ్ కొరవడినందున ధర రూ.50-75 తగ్గింది. 

బఠాణీ

Image
  ఉత్తరప్రదేశ్లో ఉత్పత్తి పెరగడంతో ధరలు తగ్గడం వలన రైతుల అమ్మకాలు తగ్గినప్పటికీ, ధరలు పెరగడం లేదు. జూన్ వరకు ఇదే పరిస్థితి ఉంటే, వర్షాలు కురిసిన తరువాత రైతుల సరుకు అమ్మకాలు పెరగగలవు. 

బఠాణీలకు తగిన గిరాకీ

Image
   బఠానీల మాదిరిగా శనగల ధరలు ఉండడంతో బెసన్ మిల్లర్ల కొనుగోళ్ళు పరిమితంగా ఉన్నాయి. ఉత్పత్తి పెరగడంతో స్టాకిస్టులు ముందుకు రావడం లేదు. ధరలు తక్కువగా ఉన్నందున రైతులు కూడ మార్కెటకు  తక్కువగా సరుకు తరలిస్తున్నారు.

బఠాణీలు

Image
   ఉత్తరప్రదేశ్లోని ఉరైలో 3 వేల బస్తాల ఆకుపచ్చ బఠాణీల రాబడిపై రూ. 4500-4950 మరియు 2 వేల బస్తాల తెల్ల బఠాణీల రాబడిపై రూ. 4500-4900, ఝాన్సీలో 4 వేల బస్తాల రాబడి కాగా, రూ. 4500-4700, మహోబాలో ప్రతి రోజు5-6 వేల బస్తాల కొత్త బఠానీల రాబడిపై రూ. 5000-5450 ధరతో వ్యాపారమైంది. 

బఠాణీ

Image
   గత వారం ఉత్పాదక కేంద్రాలలో రాబడులు కొనసాగినప్పటికీ, స్టాకిస్టుల కొనుగోళ్లతో ధర రూ. 75-100 పెరిగింది.

బఠాణీ

Image
  మధ్య ప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలోని డబ్రా, దతియా ప్రాంతాలలో కొత్త బఠాణీల రాబడి ప్రారంభం అయింది. దిగుబడి పెరగడంతో వచ్చే నెల నుండి రాబడులు మరింత పెరిగే అవకాశం కలదు. 

బఠాణీ

Image
  ఉత్తర ప్రదేశ్లోని అన్ని బఠానీల ఉత్పాదక కేంద్రాలలో రాబడులు పెరగడంతో ధర రూ. 300-400 ప్రతి క్వింటాలుకు పెరిగింది.