బఠాణీ

 


 గత వారం ఉత్పాదక కేంద్రాలలో రాబడులు కొనసాగినప్పటికీ, స్టాకిస్టుల కొనుగోళ్లతో ధర రూ. 75-100 పెరిగింది.


 ఉత్తరప్రదేశ్లోని మహోబాలో ప్రతి రోజు 7-8 వేల బస్తాల కొత్త బఠానీల రాబడిపై రూ. 5000-5300, ఝాన్సీలో 3-4 వేల బస్తాల రాబడి కాగా, మీడియం రూ. 4300-4800 మరియు కాన్పూర్లో ఉత్తరప్రదేశ్ సరుకు రూ. 4950-5150, మధ్య ప్రదేశ్ సరుకు రూ. 4850-5050 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు