అలసందలు

  


రాయచోటిలో 3–4 లారీల రాబడిపై నలుపు రకం రూ. 6700, తెలుపు రూ.4500-5000, ఎరుపు రూ.5200-300 మరియు పొదిలిలో రూ. 4300-4400, 


వరంగల్,కేసముద్రంలో 100-150 బస్తాల రాబడి కాగా, రూ.6000-6500,జడ్చర్లలో రూ. 4500–5300 ధరతో వ్యాపార మయింది.

 కర్నాటకలోని చిత్రదుర్గలో దినసరి 200-300 బస్తాల రాబడిపై రూ. 6400-6450bధరతో వ్యాపారమయింది. 

Comments

Popular posts from this blog