Posts

Showing posts with the label green gram price today in andhra pradesh 2021

పెసల ఉత్పత్తి పెరిగే సూచన

Image
 దేశవ్యాప్తంగా ప్రస్తుత యాసంగి సీజన్ కోసం పంజాబ్ సహా,ఇతర ఉత్పాదక రాష్ట్రాలలో పంట ఉత్పత్తి పెరిగింది. రెతులకు మద్దతు ధరకు ధీటుగా ధర లభించడంతో ప్రస్తుత ఖరీఫ్ లో విస్తీర్ణం పెరుగుతుంది. రాజస్థాన్లో సరుకు నిల్వ చేసిన రెత్తులు తమ సరుకు విక్రయిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్లో రాజస్థాన్లో పెసర పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3.81 ల.హె. నుండి పెరిగి 6.23 ల.హె.కు విస్తరించింది. అయితే కర్ణాటకలో 2.75 ల.హె. నుండి పెరిగి 3.03 ల.హె. లకు చేరడంతో దేశంలో మొత్తం విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 8.17 ల.హె. నుండి పెరిగి 10.76 ల.హె.లకు చేరింది.

ఖరీఫ్ లో తగ్గిన పెసర సేద్యం - ధరల వివరాలు

Image
  ఖరీఫ్ లో  తగ్గిన పెసర సేద్యం 13-09-2021     ఈ ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ 8 వరకు దేశంలో పెసల సేద్యం గత ఏడాదికి ధీటుగానే విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలలో పేర్కొన్నది.  ఇందులో మహారాష్ట్ర సేద్యం 3.94 ల.హె. నుండి తగ్గి 3.78 ల.హెక్టార్లలో తెలంగాణలో 62 వేల హెక్టార్ల నుండి 54 వేల హెక్టార్లకు పరిమితం కాగా