ఖరీఫ్ లో తగ్గిన పెసర సేద్యం - ధరల వివరాలు

 




ఖరీఫ్ లో  తగ్గిన పెసర సేద్యం

13-09-2021

 

  ఈ ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ 8 వరకు దేశంలో పెసల సేద్యం గత ఏడాదికి ధీటుగానే విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలలో పేర్కొన్నది.

 ఇందులో మహారాష్ట్ర సేద్యం 3.94 ల.హె. నుండి తగ్గి 3.78 ల.హెక్టార్లలో

తెలంగాణలో 62 వేల హెక్టార్ల నుండి 54 వేల హెక్టార్లకు పరిమితం కాగా


కర్ణాటకలో 3.95 ల.హె. నుండి పెరిగి 4.17 ల.హె.కు

రాజస్తాన్లో 20.90 ల.హె. నుండి 21.47 ల.హె.

మధ్య ప్రదేశ్లో 1.57 ల.హె. నుండి 1.64 ల.హె.

గుజరాత్లో 94 వేల హెక్టార్ల నుండి 98 వేల హెక్టార్లకు విస్తరించింది.


గత వారం మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ప్రతి రోజు 2000-2500 బస్తాలు, పిపరియాలో 4 వేల బస్తాలు, హర్దాలో 2 వేల బస్తాలు మరియు ఇతర ఉత్పాదక కేంద్రాలలో కలిసి 5-6 వేల బస్తాల కొత్త పెసల రాబడిపై రూ.5800-6700, ఇండోర్లో 6400-6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని గదగ్లో ప్రతి రోజు 5-6 వేల బస్తాలు, బాగల్కోట్లో 3-4 వేల బస్తాలు, యాద్గిర్లో 3 వేల బస్తాలు, బీదర్లో 1000-1200 బస్తాలు, కల్బుర్గిలో 4-5 వేల బస్తాలు మరియు ఇతర అన్ని మార్కెట్లలో కలిసి 6-7 వేల బస్తాల సరుకు రాబడిపై మీడియం రూ. 5500-6500, నాణ్యమైన సరుకు రూ. 6700-7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

ఆంధ్రప్రదేశ్లోని పొన్నూరులో పెసలు అన్-పాలిష్ రూ. 6600, పాలిష్ రూ. 6800 మరియు

 తెలంగాణలోని తాండూర్ 200 300ల సరుకు రాబడిపై రూ. 5650-7620, 

నారాయణపేటలో రూ. 6000-6600, 

తిరుమలగిరి, సూర్యాపేట, కేసముద్రంలో 100-150 బస్తాలు రూ. 5000–6419, 

మహారాష్ట్రలోని లాతూర్లో 3-4 వేల బస్తాలు రూ. 6000-6600, దూదినిలో 400-500 బస్తాలు రూ. 6500-7000,

 అహ్మద్ నగర్లో 800-1000 బస్తాలు, జాల్నాలో 500-600 బస్తాలు రూ.5500-7500, 

రాజస్తాన్లోని కేక్స్డ్, మెడతా, సుమేర్పూర్ ప్రాంతాలలో కలిసి 3-4 వేల బస్తాలు రూ.6300-6800, 

జైపూర్లో రూ. 6600-7200, పప్పు రూ. 7600-8700, మిటుకులు కొత్త సరుకు రూ. 8100-8200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.








Decreased pesara cultivation in Kharif 13-09-2021




According to the latest figures released by the Union Agriculture Ministry, peas cultivation in the country has expanded steadily from last year till September 8 this kharif season. Of this, Maharashtra cultivates 3.94 lakh ha. Decreased from 3.78 lakh hectares in Telangana to 62 thousand hectares to 54 thousand




While limited to hectares




3.95 lakh crore in Karnataka. Increased from 4.17




20.90 lakh in Rajasthan. From 21.47 in Madhya Pradesh to 1.57 lakh ha. From 1.64 in Gujarat to 94 thousand hectares to 98 thousand hectares.




Last week in Jabalpur, Madhya Pradesh, 2000-2500 bags were traded daily, 4,000 bags in Piperia, 2,000 bags in Harda and 5-6 thousand bags of new peas in other manufacturing centers at Rs 5800-6700 per quintal and 6400-6500 quintals per quintal in Indore.




5-6 thousand bags per day in Ghadar, Karnataka, 3-4 thousand bags in Bagalkot, 3 thousand bags in Yadgir, 1000-1200 bags in Bidar, 4 5 thousand bags in Kalburgi and all other markets together with a median revenue of 6-7 thousand bags. 5500-6500, quality freight Rs. 6700 traded at a price of 7000 per quintal. In Ponnur, Andhra Pradesh, unpolished peas cost Rs. 6600, polish Rs.6800 and




Tandoor 200 300 in Telangana




Rs.5650-7620 on freight revenue,




In Narayanpet, Rs. 6000-6600, 100-150 bags at Thirumalagiri, Suryapeta, Kesamudram Rs. 5000–6419, in Latur, Maharashtra 3-4 thousand bags cost Rs. 6000-6600, 400-500 bags in Dudini for Rs. 6500-7000,




800-1000 bags in Ahmednagar, 500 600 bags in Jalna Rs.5500-7500,




3-4 thousand bags in Cakesd, Medata and Sumerpur areas of Rajasthan together for Rs.6300 6800,




In Jaipur, Rs. 6600-7200, pulses Rs. 7600-8700, tricks new cargo Rs. Traded at a price of 8100-8200 per quintal.



Comments

Popular posts from this blog