ఉత్తర ప్రదేశ్లోని అన్ని బఠానీల ఉత్పాదక కేంద్రాలలో రాబడులు పెరగడంతో ధర రూ. 300-400 ప్రతి క్వింటాలుకు పెరిగింది.
మరియు లలిత్పూర్లో రాబడులు పెరిగి 15 వేల బస్తాలు, ఉరైలో 5 వేల బస్తాలు, మహోబాలో 2-3 వేల బస్తాలు, ఝాన్సీలో 500-600 బస్తాల కొత్త బఠాణీల రాబడిపై రూ. 4200-4500, పాలిష్ సరుకు రూ. 4800-5200, కాన్పూర్లో మీడియం పాత సరుకు రూ.4800-5100, సాధారణ రకం రూ. 4200-4500 ధరతో వ్యాపారమెంది. జాలోన్లో 1000 బస్తాల రాబడిపై తెల్ల బఠానీలు రూ. 4700-5300, ఆకుపచ్చ సరుకు రూ. 5600-5900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గత వారం ఉత్తరప్రదేశ్ నుండి మిషీన్ క్లీన్ తెల్ల బఠానీలు, ఆకుపచ్చ బఠానీలు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణల కోసం రవాణా అవుతున్నాయి.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు