సోంపు

 


 ఊంఝా మార్కెట్లో గత వారం రాబడులు తగ్గడంతో పాటు నాసిరకం సరుకు రాబడి అవుతున్నందున ధరలు చైతన్యం కోల్పోయాయి.


 60-70 వేల బస్తాల సరుకు రాబడిపై నలుపు రకం రూ. 12,000-12,500, యావరేజ్ సరుకు రూ. 16,000-16,500, మీడియం రూ. 14,000–15,000, నాణ్యమైన సరుకు రూ.18,000- 20,000, అబూరోడ్ ఆకుపచ్చ సరుకు రూ. 22,000-23,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. రాబోయే సంవత్సరం సేద్యంం భారీగా విస్తరించ గలదని వ్యాపారులు భావిస్తున్నారు

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు