యాలకులు
సిలిగురి - సిక్కింలోని సింగటంలో జూన్ 23న నిర్వహించిన పెద్ద యాలుకుల వేలాలలో పెద్ద గింజ సరుకు ధర ముందు వారంతో పోలిస్తే రూ. 650 నుండి తగ్గి రూ. 575, చిన్న గింజ సరుకు రూ. 575 నుండి తగ్గి రూ. 550 మరియు అస్సాంలోని గాంగ్టక్లో పెద్ద గింజ సరుకు ధర తగ్గి రూ. 625, చిన్న గింజ సరుకు రూ.550 నుండి తగ్గి రూ.525కి చేరింది. అయితే పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో పెద్దగింజ సరుకు గత వారంతో పోలిస్తే రూ. 725 నుండి తగ్గి రూ. 682.50 కి చేరగా, చిన్న గింజ సరుకు రూ. 575 నుండి తగ్గి రూ.567.50 కు పరిమితమైంది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు