బొబ్బర్లు - జొన్నలు




 బొబ్బర్లు

 ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో 2-3 వాహనాల బొబ్బర్ల రాబడిపై నలుపు రకం సరుకు రూ.6700, తెలుపు రకం రూ. 5300, ఎరుపు రకం రూ. 6000 మరియు పొదిలిలో రూ.4200 ధరతో వ్యాపారమెంది. కేసముద్రంలో రూ. 5000-6100, జడ్చర్లలో రూ. 4000-5210 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

జొన్నలు

 తెనాలి ప్రాంతంలో ప్రతిరోజు 20-25 వాహనాల జొన్నల రాబడిపై రూ. 2300-2350 ధరతో వ్యాపారమె ముంబై, అహ్మదాబాద్, నంద్యాల ప్రాంతాల కోసం ఎగుమతి అవుతోంది. నంద్యాలలో మహీంద్ర రకం జొన్నలు రూ. 3200-3300, మిల్క్ వెట్ రూ. 3700-3750, పచ్చ జొన్నలు రూ. 5700-5800, ఎర్ర జొన్నలు రూ.2500-3000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది. రాజ్ కోట్ గత వారం 2 వేల బస్తాల జొన్నల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 4650-4850, మీడియం రూ. 4000 - 4200, పచ్చ జొన్నలు రూ. 2500-2900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog