కర్ణాటకలోని బెంగుళూరు, అరిసెకేరి, దావణగిరి, తుంకూరు, షిమోగా తదితర అన్ని మార్కెట్లలో ప్రతి రోజు 2-3 వేల బస్తాల కొత్త రాగుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 2800-3000, మీడియం సరుకు రూ. 2000–2500, అన్ రూ. 1500-1800 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.
తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 10-15 వాహనాల రాగులు రాబడి కాగా, రూ.2800-2900, విజయనగరం, చీపురుపల్లి ప్రాంతాలలో నిల్వ అయిన సరుకు తాడేపల్లిగూడెం డెలివరి రూ.3000-3200, విజయనగరంలో 5-6 వాహనాల రాబడి కాగా, రూ. 2800–2900 ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు