స్థిరత్వం నెలకొన్న చింతపండు ధరలు

 


 ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్లో గత వారం 6 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపె సిల్వర్ నాణ్యమైన సరుకు ప్రతి క్వింటాలు రూ.18,000-25,000, మేలిమి రకం రూ. 14,000-18,500, మీడియం రూ. 11,500-13,000, యావరేజ్ సరుకు రూ. 9000-10,000, ఫ్లవర్ స్పెషల్ సరుకు రూ. 8000-8500, బెస్ట్ రూ. 7000-8000, మీడియం రూ.6500-7000 ధరతో నాణ్యతానుసారం వ్యాపారమెంది. 


పుంగనూరు, మదనపల్లి ప్రాంతాలలో గత వారం 10-15 వాహనాల సరుకు అమ్మకం కాగా, మేలిమి రకం రూ. 12,000–14,000, చపాతీ రూ. 9000 - 10,000, స్థానికంగా రూ. 7000-7500, ఫ్లవర్ మహారాష్ట్ర సరుకు రూ. 7000-8000, గింజ సరుకు రూ. 3000-3200, మహారాష్ట్ర సరుకు రూ. 3200-3400, సాలూరులో 12 వాహనాల సరుకు అమ్మకంపై సెమీ-ఫ్లవర్ బెస్ట్ రాజమండ్రి, కాకినాడ డెలివరి రూ.9500, మీడియం పుదుకొట్టై లోడింగ్ కండిషన్ రూ. 7000-7200, యావరేజ్ రూ. 5500-5600, నాణ్యమైన గింజ సరుకు రూ. 3300-3600, చపాతీ రూ. 4000-4500, మీడియం రూ. 2800-2900 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.రూ. 3300, సాలూరులో 3-4 వాహనాల సరుకు అమ్మకంపై చింతగింజలు రూ. 1500-1550, పుంగనూరు డెలివరి రూ. 1800 1850, కర్ణాటక లోని తుంకూరులో చింతగింజలు స్థానికంగా రూ. 1550-1500, మహారాష్ట్రలోని బార్టీలో రూ.1800-1850, ఉద్గిర్, లాతూర్లో రూ. 1775-1800, నాసిక్ సరుకు. 1750-1800, తమిళనాడు లోని పాపరంపట్టి, క్రిష్ణగిరి ప్రాంతాలలో 4 వాహనాలు రూ. 1550 -1800 ధరతో వ్యాపారమైంది.


తెలంగాణలోని హైదరాబాద్లో 3-4 వాహనాల సరుకు రాబడిపై మహారాష్ట్ర సరుకు ఎసి రూ.7500-8500, నాణ్యమైన సరుకు రూ.9500-10,000, కర్ణాటక ఫ్లవర్ రూ.6500-7500, నాణ్యమైన సరుకు స్థానికంగా రూ.6500-8000 మరియు కర్ణాటకలోని తుంకూరులో 2-3 వాహనాల ఎసి సరుకు అమ్మకంపై మేలిమి రకం మీడియం సరుకు రూ.14,000-15,000, సిల్వర్ రకం రూ. 18,000-20,000, యావరేజ్ సరుకు రూ. 11,000-12,000, బెల్గాంలో మహారాష్ట్ర ప్రాంతం ఫ్లవర్ రూ. 10,000-12,000, స్థానికంగా రంగు వెలిసిన సరుకు రూ. 7000-7500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మహారాష్ట్రలోని బార్షీ, లాతూర్, ఉద్గర్ ప్రాంతాల నాణ్యమైన ఎసి సరుకు అహ్మద్ నగర్ లో రూ.8000-8500, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 2-3 వాహనాల సరుకు అమ్మకంపై ఓం బ్రాండ్ రూ. 9500, ఫ్లవర్ మీడియం రూ. 6500-7500, గింజ సరుకు రూ.3500-4000 తమిళనాడు కోసం రవాణా అవుతున్నది. తమిళనాడులోని కృష్ణగిరిలో గత వారం 3-4 వాహనాల సరుకు రాబడిపై చపాతి రంగు సరుకు రూ. 4800-5200, మీడియం గింజ సరుకు రూ. 2800-3500, పాపరంపట్టెలో 20-25 వాహనాల సరుకు అమ్మకంపై చపాతీ స్థానికంగా రూ.9000, మహారాష్ట్ర ఫ్లవర్ రూ. 3000-9500, గింజ సరుకు రూ. 3000-3200, స్థానికంగా రూ.2800-3000, నలగ్గొట్టని చింతపండు స్థానికంగా రూ. 2000-2300, మహారాష్ట్ర సరుకు రూ. 2400-2500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


సేలంలో 10-15 వాహనాల సరుకు అమ్మకంపై రూ. 12,000-14,000, చపాతీ స్థానికంగా రూ. 9000, మహారాష్ట్ర ఫ్లవర్ రూ. 9000-9500, కంబం, ధర్మపురి, దిండిగల్ ప్రాంతాలలో 6-7 వాహనాలు ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 7000-8000, మహారాష్ట్ర గింజ సరుకు రూ. 3000-3200, నలగ్గొట్టని చింతపండు రూ. 2200-2300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది. బీహార్ మరియు ఝార్ఖండ్లో కలిసి ప్రతి రోజు 5 వాహనాల సరుకు అమ్మకంపై గింజ సరుకు రూ.2200-2500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


చింతగింజలు : ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్, పుంగనూరులో గత వారం 4-5 వాహనాల చింతగింజల రాబడిపై రూ. 1800-1850, పప్పు రూ.3250–3300, పిండి రూ. 4200-4500, సిద్దిపేటలో రూ. 1800-1825, పప్పు రూ. 3300, సాలూరులో 3-4 వాహనాల సరుకు అమ్మకంపై చింతగింజలు రూ. 1500-1550, పుంగనూరు డెలివరి రూ. 1800 1850, కర్ణాటక లోని తుంకూరులో చింతగింజలు స్థానికంగా రూ. 1550-1500, మహారాష్ట్రలోని బార్టీలో రూ.1800-1850, ఉద్గిర్, లాతూర్లో రూ. 1775-1800, నాసిక్ రూ. 1750-1800, తమిళనాడు లోని పాపరంపట్టి, క్రిష్ణగిరి ప్రాంతాలలో 4 వాహనాలు రూ. 1550 -1800 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog