క్షీణిస్తున్న వేరుశనగ ధరలు

 

నిరవధికంగా సరఫరా ఉండడంతో పాటు ఇతర వంటనూనెల ధరలు స్థిరంగా ఉండడంతో వేరుసెనగలో మందకొడి గమనించబడింది.తెలంగాణలోని గద్వాల, వనపర్తి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, అచ్చంపేట, సూర్యపేట, తిరుమలగిరి, వరంగల్ మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 35-40 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 5710-7230, 


మబబూబ్నగర్ హెచ్పిఎస్ గింజలు 80-90 కౌంట్ చెన్నై డెలివరి రూ. 9800, 70-80 కౌంట్ 10,000, 60-65 కౌంట్ రూ. 10,300, 60-70 కౌంట్ రూ. 10,400-10,500, 50-60 కౌంట్ రూ. 10,700 ధరతో వ్యాపారమైంది.

 ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలోని నరాలలో ప్రతి రోజు 9-10 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై 42 కిలోల బస్తా రూ. 2600–2700, హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 9500, 70-80 కౌంట్ రూ. 9700 మరియు కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాలలో గత వారం 1 లక్ష 50 వేల బస్తాలు, కళ్యాణ్ దుర్గ్, రాయదుర్గ్, మడకశిర ప్రాంతాలలో గత వారం 25 వేల బస్తాల రాబడి కాగా, రూ.6000-7050, హెచ్ పిఎస్ గింజలు 80-90 చెన్నై డెలివరి రూ. 9700-9800, 70-80 కౌంట్ రూ. 10,000, 60-70 కౌంట్ రూ. 10,050, మహారాష్ట్ర డెలివరి రూ. 10,700 మరియు కర్నూలులో వేరుసెనగ నూనె (ప్రతి 10 కిలోలు) రూ. 1650, గింజలు (240 కిలోలు) రూ. 20,000, పిండి రూ.42,000 మరియు ఎమ్మిగనూరులో నూనె రూ. 1600, కొల్లాపూర్లో రూ. 1610, నర్సన్నపేటలో రూ. 1650, వేరుసెనగ గింజలు 70-80 కౌంట్ రూ. 10,000, 60-70 కౌంట్ రూ. 10,500, 50-60 కౌంట్ రూ. 11,000 ధరతో వ్యాపారమైంది.


గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 70-80 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 6300-6500, మీడియం రూ. 6000-6200, హెచ్పిఎస్ గింజలు 80-90 కౌంట్ రూ.9200, 90-100 కౌంట్ రూ. 9000, 60-70 కౌంట్ రూ. 9400, 50-60 కౌంట్ రూ.9700-9800 ధరతో వ్యాపారమైంది. ముంద్రా ఓడరేవు డెలివరి నాణ్యమైన సరుకు 50-60 కౌంట్ రూ. 9600, 50-55 కౌంట్ రూ. 9750, 40-50 కౌంట్ రూ. 9900, 40-45 కౌంట్ రూ. 10,050, 38-42 కౌంట్ రూ. 10, 200, కొత్త జావా రకం 80-90 కౌంట్ రూ. 9300, 90-100 కౌంట్ రూ. 9200, 60-70 కౌంట్ రూ. 9600, 50-60 కౌంట్ రూ. 9900 ధరతో వ్యాపారమైంది. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ, లలిత్పూర్ మరియు మధ్య ప్రదేశ్లోని శివపురి ప్రాంతాలలో రాబడులు తగ్గి కేవలం 20 వేల బస్తాల సరుకు రాబడిపై 4900-5400, 60-70 కౌంట్ రూ. 8300, 70-80 కౌంట్ వేరుసెనగ గింజలు ఈరోడ్ డెలివరి (జీఎస్టితో పాటు) రూ. 8500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అయింది.


రాజ్కోట్లో వేరుసెనగ నూనె రూ. 1540-1560, గోండల్లో నూనె రూ. 1550, పిండి రూ. 37,000 ధరతో వ్యాపారమెంది.రాజస్తాన్లోని బికనీర్, మెడతా, జైపూర్, జోధ్ పూర్, మహానీపూర్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 30-40 వేల బస్తాల వేరుసెనగ రాబడి పై స్థానికంగా 5500-6400, హెచ్పిఎస్ గింజలు 60-65 కౌంట్ రూ.8600, 60-70 కౌంట్ రూ. 8450, 40-50 కౌంట్ రూ.9000, 50-60 కౌంట్ రూ. 8800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని బళ్లారి, చెల్లకేరి,చిత్రదుర్గ్, గదగ్, యాద్గిర్,రాయిచూర్ ప్రాంతాలలో కలిసి ప్రతిరోజు 30 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 6000-7500, నిమ్ముసరుకు రూ. 4800-5100,చెల్లకేరిలో హెచ్పీఎస్ గింజలు కొత్త సరుకు 80-90 కౌంట్ ప్రత్యక్ష ధర రూ. 9800, 90-100 కౌంట్ రూ.9600, కళ్యాణి ప్రత్యక్ష ధర రూ.8700 - 9800ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ముంబైలో వేరుసెనగ నూనె రూ.1610, లోకల్ లూజ్ రూ.1550,అహ్మదాబాద్లో రూ. 1560, బికనేర్ రూ. 1500, గోండల్లో రూ. 1575, చెన్నైలో రూ. 1650, పిండి రూ. 3500 ధరతో వ్యాపారమెంది. తమిళనాడులోని త్రిచంగోడ్లో గత వారం 800-1000 బస్తాల కొత్త వేరుసెనగ గింజల రాబడిపై 240 కిలోల 18,200-24,600, అలంగుడిలో50-60 505 8. 11,000, 80-90 కౌంట్ రూ.10,000, చెన్నెలో హెచ్పిఎస్ గింజలు రూ. 9000, జెఎల్ రకం రూ. 9100, దిండిగల్లో కేరళ డెలివరి 80-90 కౌంట్ (80 కిలోలు) రూ. 8200, తిరునల్వేలిలో 80-90 కౌంట్ రూ. 11,250, తెలుపు రకం 90-100 కౌంట్ రూ. 10,000 మరియు తిరువన్నమెలై వేరుసెనగ గింజలు ఎరుపు రకం 80-90 కౌంట్ కొత్త సరుకు రూ.12,200, 90-100 కౌంట్ రూ.10,000, దిండిగల్లో 80-90 కౌంట్ కేరళ డెలివరి (80 కిలోలు) రూ. 8200, ఈరోడ్లో నూనె రూ. 1600, పిండి (70 కిలోలు) రూ.3710 ధరతో వ్యాపారమైంది.





Comments

Popular posts from this blog