పెరిగిన ధరలతో హోరెత్తిన మిర్చి వ్యాపారం

 

19-12-2021

గత వారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి మిర్చి ఉత్పాదక రాష్ట్రాలలోని శీతల గిడ్డంగుల నుండి 4 లక్షల బస్తాలు మరియు 3 లక్షల కొత్త మిర్చి కలిసి మొత్తం 7 లక్షల బస్తాలకు పైగా సరుకు రాబడి అయినప్పటికీ గడిచిన వారంలో నాణ్యమైన రకాల ధరలు రూ. 4000-5000, మీడియం రకాలు రూ. 1000 -1500 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందాయి. ఎందుకనగా, దక్షిణాది రాష్ట్రాలలో సేద్యం గణనీయంగా విస్తరించినప్పటికీ అతివృష్టి మరియు కీటక సంక్రమణం వలన పంటకు తీరని నష్టం వాటిల్లడమే ఇందుకు నిదర్శనం. దీనితో స్టాకిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. 


మధ్య ప్రదేశ్లోని బేడియాలో గత ఆది, బుధ, గురువారం కలిసి 50-55 వేల బస్తాలు, ఇండోర్లో గత వారం 10-12 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై ధర రూ. 1000-1500 వృద్ధి చెంది రూ. 10,000- 13,000, లాల్కట్ రూ. 7000- 8000, తాలు కాయలు రూ. 4500 – 5500 మరియు తొడిమ తీసిన సరుకు రూ. 12,000-15,500, తాలు కాయలు రూ. 5500-6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


ధామనోద్లో శుక్రవారం 40-45 వేల బస్తాలు 720 మరియు సానియా రూ. 12,000-14,500, మీడియం రూ. 7000-8000, సన్న సరుకు రూ.11,000-12,500, 720 రకం మరియు సానియా స్థానికంగా లోకల్ లూజ్ లారీ బిల్టి రూ. 15,000 -15,200, సన్న సరుకు రూ. 13,500, మీడియం రూ. 9500, తాలు కాయలు రూ. 5000 మరియు

 ఇండోర్లో 720 రకం మరియు సానియా రూ. 14,000-16,000, మీడియం రూ. 8000 -10,000, తొడిమ తీసిన సరుకు రూ. 16,000-18,000,

 కుక్షిలో మంగళవారం 2 వేల బస్తాలు 720 రకం మరియు సానియా రూ.12,500 -15,200, మీడియం రూ.9000 -12,000, తాలు కాయలు రూ. 2500–5000, తొడిమ తీసి సరుకు రూ. 13,500-17,500, మీడియం రూ. 11,000-13,000, తాలు కాయలు రూ. 5000-7000 ధరతో వ్యాపార మైంది. 

గుంటూరు మార్కెట్లో గత వారం శీతల గిడ్డంగుల నుండి 3 లక్షల బస్తాల సరుకు రాబడి కాగా, గుంటూరు మరియు పరిసర ప్రాంతాల శీతల గిడ్డంగుల సరుకుతో పాటు 1.50 లక్షల బస్తాల సరుకు విక్రయించబడింది. తేజ డీలక్స్,4884, డిడి, 341 రకాలు రూ. 3500, 577, రెమి, నెంబర్-5 రూ. 3000, 355-బడిగ రూ. 1700, సింజెంట బడిగ, 273 రూ.2500, ఆర్మూర్ మరియు బంగారం రకం రూ. 4000, సూపర్-10, 335 రూ. 5000 మరియు అన్ని మీడియం, మీడియం బెస్ట్ సీడ్ రకాల ధరలు రూ.2000-3000, తేజ తాలు కాయలు రూ. 1500, ఇతర రకాలు మరియు సీడ్ రకాలు రూ. 2000 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందాయి.


గుంటూరు శీతల గిడ్డంగులలో నిల్వ అయిన 

తేజ నాణ్యమైన సరుకు రూ. 18,000-19,500, 

డీలక్స్ రూ. 19,600-19,800, ఎక్స్ట్రా డినరి రూ. 19,900-20,000,

మీడియం బెస్ట్ రూ. 15,000-17,900, 

మీడియం రూ. 13,000-14,900, 

బాడిగ-355 రూ. 18,000-22,000, 

డీలక్స్ రూ. 22,200-22,500, 

సింజెంట బాడిగ రూ. 15,000-19,000, 

డీలక్స్ రూ. 19,100-19,300, 

2043 రూ. 22,000-27,500, 

డిడి రూ. 17,000-20,000, 

341 రకం రూ. 17,500-21,000, 

నెంబర్-5 రూ. 17,000-19,500, 

273 రూ. 16,000-18,000, 

సూపర్ -10 మరియు 334 రూ. 18,000-19,500,

 డీలక్స్ రూ. 19,600-19,800, 

ఎక్స్డినరి రూ. 19,900-20,000, 

మీడియం బెస్ట్ రూ. 16,000-17,900, 

మీడియం రూ. 13,500-15,900, 

4884 రూ. 14,500-17,500, 

రెమి రూ. 14,000-17,000, 

ఆర్మూర్ రకం రూ. 14,500-18,000, 

577 రకం రూ. 15,000-19,000, 

బంగారం రకం రూ. 15,000-18,000, 

అన్ని సీడ్ రకాల మీడియం మరియు మీడియం బెస్ట్ రూ. 14,000-17,000, 

తాలు కాయలు తేజ రూ. 8500-10,000,

 ఇతర రకాలు రూ. 5000-9500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

డీలక్స్ రకాల కోసం గ్రైండింగ్ యూనిట్ల నుండి భారీ డిమాండ్ నెలకొన్నది. 70 శాతం సరుకు నాసిరకంగా మారిందనే సంకేతాలు అందుకున్న స్టాకిస్టులు సరుకు కొనుగోలుచేసి శీతల గిడ్డంగులలో నిల్వ చేస్తున్నారు. రాబోయే రోజులలో ధరలు మరింత ఇనుమడించగలవనే అంచనాయే ఇందుకు నిదర్శనం.


గుంటూరు యార్డులో కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం జిల్లాల నుండి 50 వేల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా మొత్తం సరుకు అమ్మకమైంది. 

తేజ రూ. 15,000-19,000, 

355-బడిగ రూ. 16,000 - 20,000, 

341 రూ. 16,000-19,000, 

సింజెంట బడిగ రూ. 15,000-17,000, 

మీడియం బెస్ట్ రూ. 12,000-15,500, 

అన్ని మీడియం రకాలు రూ. 10,000-11,500, 

తాలు కాయలు తేజ రూ. 7500-9300, 

ఇతర రకాలు రూ.4500-9000 ధరతో వ్యాపారమైంది. 

ఆంధ్రప్రదేశ్లోని డిచ్పల్లిలో శుక్రవారం 7-9 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు రాబడిపై తేజ రూ. 16,000-19,500, డీలక్స్ రూ. 19,600-19,800, సూపర్-10, 334 రూ. 16,000-18,800, డీలక్స్ రూ. 18,900-19,000, ఎక్స్ ట్రాడినరి రూ. 19,500-19,600 ధరతో వ్యాపారమైంది. 

తెలంగాణలోని ఖమ్మంలో గత వారం 60-65 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 13,000, మీడియం రూ. 12,000-12,500, తాలు కాయలు రూ. 6000, 

వరంగల్లో 40-45 వేల బస్తాల ఎసి సరుకు తేజ రూ.10,000-12,800, వండర్ హాట్ రూ. 12,000-14,500, 341 రూ.9000–11,000, దీపిక రూ. 9500-12,500, డిడి రూ.8500-10,500,టమాట రూ. 13,000-15,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తెలంగాణలోని వరంగల్లో గత వారం 1500-2000 బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ రూ. 15,000–16,800, 341 రూ. 14,000-17,100, తాలు కాయలు తేజ రూ. 8000, 341 రూ. 7000 మరియు 40-50 వేల ఎసి సరుకు రాబడిపై తేజ రూ. 13,000-17,300, వండర్ హాట్ రూ. 15,000-19,000, 341 రూ. " 15,000-20,300, డిడి రూ. 15,000-18,000, టమాట రూ. 17,000-23,500, 334 8J. 13,000-16,500, 1048 8. 14,000-17,500, దీపిక రూ. 13,000-15,600, నంబర్-5 రూ. 14,000-17,500, 

ఖమ్మంలో గత వారం 22-23 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 19,525, మీడియం రూ. 18,000-19,000, తాలు కాయలు రూ. 7500 మరియు 4-5 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ రూ. 18,211, తాలు కాయలు రూ. 9000-10,000 ధరతో వ్యాపారమైంది.


హైదరాబాద్ లో గత వారం 6-7 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై తేజ నాణ్యమైన , సరుకు రూ. 17,700, మీడియం రూ.11,000-16,500,273 రూ. 12,000-15,000, 341 రూ. 10,000-15,000, నాణ్యమైన సరుకు రూ. 16,600, సింజెంట రూ. 11,000-15,000, నాణ్యమైన సరుకు రూ. 16,000, సి-5 రూ. 13,000-15,000, డిడి రూ. 13,000-14,000, నాణ్యమైన సరుకు • రూ. 18,000, తాలు కాయలు తేజ రూ. 10,000, మీడియం రూ. 6000-8500, ఇతర రకాలు రూ. 1000-1500, శీతల గిడ్డంగులలో నిల్వ అయిన తేజ నాణ్యమైన • సరుకు రూ. 14,000-19,000, మీడియం రూ. 12,000-13,000, సూపర్-10 . నాణ్యమైన సరుకు రూ. 15,000–16,000, మీడియం రూ. 11,000–14,000, • 273 మరియు 341 నాణ్యమైన సరుకు రూ. 17,000, మీడియం రూ. 12,000–18,000, సి-5, డిడి రూ. 12,000, నాణ్యమైన సరుకు రూ. 17,000. - ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మహారాష్ట్రలోని నందూర్ బార్లో ప్రతి రోజూ 4-5 వేల క్వింటాళ్ల కొత్త సరుకు రాబడిపై విఎన్ఆర్ మరియు 5531 రకాలు రూ. 4000-4500 ధరతో వ్యాపారమైంది. 


కర్ణాటకలోని బ్యాడ్జీలో సోమ మరియు గురువారాలలో కలిసి 60-65 వేల బస్తాల . కొత్త మిర్చి రాబడిపై కెడిఎల్ డీలకూ. 28,000-34,000, 2043 డీలక్స్ రూ. - 21,000-24,000, నాణ్యమైన సరుకు 5531 రూ. 12,000-15,500, మీడియం - రూ. 10,000-12,000, జిటి రూ. 9000-10,000, తాలు కాయలు నాణ్యమైన • సరుకు రూ. 5000-6000, నిమ్ము సరుకు రూ. 3500-4000 మరియు 35-40 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై 16-17 వేల బస్తాల సరుకు అమ్మకం కాగా డబ్బి డీలక్స్ రూ. 40,000-45,000, మీడియం రూ. 33,000-36,000, కెడిఎల్ డీలక్స్ రూ. 32,000-36,000, మీడియం రూ. 26,000-29,000, 2043 డీలక్స్ రూ. 22,000-25,500, మీడియం రూ. 20,000-22,000, 5531 రూ. 13,000-16,500, తాలు కాయలు రూ. 4500-6500, 

సింధనూర్లో మంగళవారం 5 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ రూ. 16,000-16,500, 5531 రూ. 13,000-17,000, రంగు వెలిసిన సరుకు రూ. 2000–7000 మరియు 4 వేల బస్తాల ఎసి సరుకు అమ్మకంపై సింజెంట బడిగ రూ. 22,000-26,000, డబ్బి నాణ్యమైన రూ.35,000-37,000, సూపర్-10, జిటి రూ. 13,000-15,000, బడిగ రూ. 13,500-15,000, తాలు కాయలు రూ. 4000–5000 ధరతో వ్యాపారమైంది. 

జగదల్పూర్లో గత వారం 7-8 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై తేజ మరియు సన్- రూ. 12,000–18,000, 4884 రూ. 12,000-15,500, తాలు కాయలు తేజ రూ. 8000-9000 మరియు 400-500 బస్తాల కొత్త సరుకు తేజ రూ. 14,000-16,000, తాలు కాయలు రూ.8000-800 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog