కొబ్బరి Get link Facebook X Pinterest Email Other Apps - February 15, 2022 15-02-2022రాబోవు మహాశివరాత్రి మరియు హోళీ పండుగల కోసం డిమాండ్ రావడంతో ధర రూ. 400-500 పెరిగింది. అంబాజీపేటలో వారంలో 60-70 టన్నుల రాబడిపై ఎక్స్పోర్ట్ రకం రూ. 9000-9800, మీడియం రూ. 8200-8600, యావరేజ్ రూ. 7800-8000, పాలకొల్లులో దినసరి 35-40 లారీల కాయల బడి నా రాబడిపై నాణ్యమైన పాత కాయలు రూ. 9500, మీడియం రూ. 7500-8000, యావరేజూ. 6000-6400, కొత్త కాయలు నాణ్యమైన సరుకు రూ. 10500, 8500( సతి 100 ) మీడియం రూ. 9000-9200, యావరేజ్ రూ. 8500 ( ప్రతి 1000 కాయలు ) ధరతో వ్యాపారమయింది. కర్నాటకలోని టిప్టూరులో సంతరోజు 2-3 వేల బస్తాల రాబడిపై గోలా రూ. 17600-17800, ఎడిబుల్ మీడియం రూ. 19000, ఎడిబుల్ రూ. 13500-14000, మీడియం రూ. 8500-9000, మిల్లింగ్ రకం రూ. 10800-11500 ధరతో వ్యాపారమై మహారాష్ట్ర, పంజాబ్, హర్యాణా లకోసం రవాణా అవుతున్నది. అరిసెకేరి, సి ఆర్ పట్నం, మంగళూరు, తుమ్కూరు ప్రాంతాలలో వారంలో 1500-2000 బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 17500-17800, మీడియం రూ. 14500-15800, మిల్లింగ్ రూ. 14500-15800 మరియు కాంగేయంలో సాధారణ రకం రూ. 8600-8800, మిల్లింగ్ స్పెషల్ రూ. 8800-9000, మౌనకో రూ. 8900-9000, నూనె ప్రతి 15 కిలోల డబ్బా రూ. 1920-1060, వెల్లకోవిల్, అన్నామలై, అవిలుందరై, కొడుముడి, జలకందాపురం ప్రాంతాలలో 4-5 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 9000-9250, మీడియం రూ. 7600-8000, కొచ్చి, త్రిచూర్ లలో నూనె రూ. 15100-15150, పెరుందరైలో 10 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 8500-9100, కాలికట్లో రాజాపురి రూ. 17500, రాశీ రూ. 9100, మిల్లింగ్ రూ. 9700, బాల్ కొబ్బరి రూ. 15600, దిల్పసంద్ రూ. 9600 ప్రతిక్వింటాలు మరియు కాయలు ( 1000 కాయలు ) రూ. 17600, ఎండు సరుకు రూ. 11800, మిల్లింగ్ రకం రూ. 9700-9800 ధరతో వ్యాపారమయింది. Get link Facebook X Pinterest Email Other Apps Comments
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 23-06-2022 🌶️ - June 23, 2022 𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 23-06-2022 🌶️ *ARRIVAL 500 TO 800 BAGS* Read more
తగ్గిన పెసర విస్తీర్ణం - January 10, 2022 09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది. Read more
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు