పెరిగిన రబీ నువ్వుల విస్తీర్ణం

 


మార్చి 11 వరకు దేశంలో నువ్వుల పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.16 ల.హె. నుండి పెరిగి 1.31 ల.హె.లకు చేరింది. ఇప్పటికీ, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలలో పంట విత్తడం పూర్తవుతున్నది. ఆదిలాబాద్, నిమాజాబాద్ ప్రాంతాలలో ఏప్రిల్ చివరి వారం నాటికి కొత్త సరుకు రాబడులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్టాకిస్టులు తమసరుకు విక్రయిస్తున్నందున దేశంలో సరుకు కొరత లేదు. తద్వారా ఎక్కువగా హెచ్చు-తగ్గులకు అవకాశం లేదు. కేవలం ట్రేడింగ్ వ్యాపారులకు లాభం చేకూరగలదు.


రాజస్తాన్లోని బికనీర్, కోటా, నోఖా, పాలీ, శ్రీగంగానగర్ తో పాటు పరిసర ప్రాంతాలలో దినసరి 3-4 వేల బస్తాల తెల్ల నువ్వులు మరియు 2వేల బస్తాల గజ్జర్ నువ్వుల రాబడి పై కొత్తతెలుపు 99.1 రకం రూ. 10500-10600, 98.2 రకం రూ. 10200-10300, 95.5 రకం రూ. 10100-10200 మరియు గజ్జర్ నువ్వులు రూ. 9400-9500 ధరతో వ్యాపారమయింది.


మధ్య ప్రదేశ్ లోని డబ్రా, దతియా, గ్వాలియర్ ప్రాంతాల ప్రాంతాల మార్కెట్లలో వారంలో 3-4 వేల బస్తాలు రాబడిపై నాణ్యమైన తెలుపు 11,000-11,250, రూ. మీడియం రూ. 10,500-10,750, యావరేజ్ రూ. 1500-10750 మరియు నల్ల నువ్వుల రాబడిపై జెడ్-బ్లాక్ రూ. 12125–13200, యావరేజ్ రూ. 10,000-11700, క్రషింగ్ రకం రూ. 6750-8250 ప్రతిక్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది.


సత్తెనపల్లి, నరసారావుపేట, కడప, రాజంపేట ప్రాంతాలలో నాణ్యమైన సరుకు రూ.8500-9500, హల్లింగ్ రకం తమిళనాడు డెలివరీ రూ. 10200 ప్రతిక్వింటాలు మరియు చిత్తూరు ప్రాంతంలో గతవారం 1 లారీ కొత్త నువ్వుల రాబడిపై రూ. 7500-800, పెద్దాపురం ప్రాంతపు రూ.6900-7200 మరియు గిద్దలూరులో 2 లారీల రాబడిపై రూ. 10500 ధరతో వ్యాపారమయింది. 

పశ్చిమబెంగాల్లోని బెల్టా ప్రాంతంలో ( ప్రతి 100 కిలోలు జిఎస్టి సహా) మైక్రో క్లీన్ నువ్వులు ఈరోడ్ డెలివరీ రూ. 8900-9200, అన్లైన్ రూ. 7200–7400 మరియు ఒంగోలు సరుకు ప్రతి 75 కిలోల బస్తా 33 శాతం నూనె మరియు 1 శాతం ఎఫ్.ఎఫ్ కండీషన్ సరుకు రూ. 8100-8200 ధరతో వ్యాపారమయింది. హల్లింగ్ సరుకు రూ.10700-10800, ఆగ్రా లో హల్లింగ్ సరుకు ప్రతి 75 కిలోల బస్తా రూ.8200 (జిఎస్టి సహా) మరియు కాన్పూర్లో రూ. 10800-10900, 99.1 గుజరాత్ రకం రూ. 10650-11000, సార్టెక్స్ రకం ముంద్రా డెలివరీ రూ. 13800, ముంబాయి డెలివరీ రూ. 13900 ధరతో వ్యాపారమై ఈరోడ్ కోసం రవాణా అయింది. నిమచ్లో గతవారం 700 బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 9400-9600, మీడియం రూ. 9000-9200, యావరేజ్ రూ. వ్యాపారమయింది.


8500-8800 ధరతో


గుజరాత్లోని రాజ్కోట్, జూనాఘడ్, అమ్రేలీ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో వారంలో 3-4 వేల బస్తాలు రాబడిపై నాణ్యమైన తెలుపు 11,000-11,250, రూ. మీడియం రూ. 10,500-10,750, యావరేజ్ రూ. 1500-10750 మరియు నల్ల నువ్వుల రాబడిపై జెడ్-బ్లాక్ రూ. 12125–13200, యావరేజ్ రూ. 10,000-11700, క్రషింగ్ రకం రూ. 6750-8250 ప్రతిక్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది.


సత్తెనపల్లి, నరసారావుపేట, కడప, రాజంపేట ప్రాంతాలలో నాణ్యమైన సరుకు రూ.8500-9500, హల్లింగ్ రకం తమిళనాడు డెలివరీ రూ. 10200 ప్రతిక్వింటాలు మరియు చిత్తూరు ప్రాంతంలో గతవారం 1 లారీ కొత్త నువ్వుల రాబడిపై రూ. 7500-800, పెద్దాపురం ప్రాంతపు రూ.6900-7200 మరియు గిద్దలూరులో 2 లారీల రాబడిపై రూ. 10500 ధరతో వ్యాపారమయింది. పశ్చిమబెంగాల్లోని బెల్టా ప్రాంతంలో ( ప్రతి 100 కిలోలు జిఎస్టి సహా) మైక్రో క్లీన్ నువ్వులు ఈరోడ్ డెలివరీ రూ. 8900-9200, అన్లైన్ రూ. 7200–7400 మరియు ఒంగోలు సరుకు ప్రతి 75 కిలోల బస్తా 33 శాతం నూనె మరియు 1 శాతం ఎఫ్.ఎఫ్ కండీషన్ సరుకు రూ. 8100-8200 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog

తగ్గిన పెసర విస్తీర్ణం