వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం జూన్ 24 వరకు కూడా దేశంలో కందిపంట విస్తీర్ణం గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 5.21 ల.హె. నుండి తగ్గి 2.35 ల.హె.లకు చేరింది. అయితే కర్ణాటకలో జూన్ 10 వరకు విస్తీర్ణం 48 వేల హెక్టార్లతో పోలిస్తే 67 వేల హెక్టార్లకు చేరిన తరువాత వర్షాభావ పరిస్థితి ఉండడంతో ధరలు పటిష్టంగా మారాయి.
అంతర్జాతీయ మార్కెట్లో మయన్మార్ లెమన్ కందుల ధర 820 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినప్పటికీ, దేశంలో విస్తీర్ణం తగ్గినందున ముంబెలో కొత్త లెమన్ కందులు రూ. 125 పెరిగి రూ.6300,అరుశ రూ. 5500-5550, మొజాంబిక్ గజరి రూ. 5400-5450, మాలవి కందులు ఎరుపు రకం రూ. 4950-5050, మట్వారా రూ. 5450 ధరతో వ్యాపారమైంది.
కర్ణాటక ప్రాంతపు కందులు చెన్నె డెలివరి రూ.7000, తెలుపు రకం రూ. 7200, విదర్భ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల సరుకు కట్నీ డెలివరి రూ. BC రూ. 6900-7000, మహారాష్ట్ర కందులు రూ. 6400-6500, కర్ణాటక సరుకు రూ. 6500-6600, దిల్లీలో లెమన్ కందులు రూ. 6600, చెన్నెలో రూ. 6250, బెంగుళూరు కోసం కల్బుర్గి ప్రాంతపు సార్టెక్స్ పప్పు రూ. 9300 మరియు మహా రాష్ట్ర సార్టెక్స్ పప్పు రూ. 9200, నాన్ సార్టెక్స్ రూ. 8800 ధరతో వ్యాపారమెంది.
మధ్య ప్రదేశ్ లోని పిపరి వ్యాపారమెంది. మధ్య ప్రదేశ్లోని పిపరియాలో దినసరి 1500 బస్తాలు, కరేలి, జబల్ పూర్, తదితర ఉత్పాదక కేంద్రాలలో 7-8 వేల బస్తాల రాబడిపై రూ. రా 5800-6300,
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు