హైదరాబాద్ వ్యాపారస్తుల కథనం ప్రకారం టర్కీ నుండి గసగసాల సర ఫరా పెరగడంతో మార్కెట్లలో కిరాణా వ్యాపారులు తమ అవసరాలకు అనుగు ణంగా సరుకు కొనుగోలు చేస్తున్నందున గత వారం దేశీయ సరుకు ధర రూ.3000-4000 ప్రతి క్వింటాలుకు తగ్గాయి.
నిమచ్లో గత వారం . 800-1000 బస్తాల కొత్త గసగసాల రాబడి కాగా యావరేజ్ రూ. 80,000–85,000, మీడియం రూ.95,000-1,00,000, నాణ్యమైన సరుకు. రూ.1,20,000-1,30,000, జాప్రాలో 100-150 బస్తాలు మీడియం రూ. 80,000–81,000, మీడియం బెస్ట్ రూ.85,000-90,000, నాణ్యమైన సరుకు రూ. 1,00,000–1,10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు