కొనుగోలుదారులు కరు వై చతికిలబడిన చింతపండు ధరలు

 


దేశంలోని చింతపండు ఉత్పాదక ప్రాంతాలలో సరుకు నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి. వ్యాపారులు తమ నిల్వ సరుకు విక్రయించేందుకు ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ కొనుగోలుదారులు కనుమరుగయ్యారు. అయితే రంగు వెలిసిన సరుకు కోసం డిమాండ్ నెలకొన్నందున నాణ్యమైన సరుకు విక్రయాలు మందగించాయి. 


ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్లో 5 వాహనాల సరుకు రాబడిపై మేలిమి రంగు వెలిసిన సరుకు (నాన్-ఎసి) రూ. 8000-8000, ఫ్లవర్ రూ. 3500-5000 మరియు 5 వాహనాల ఎసి అమ్మకంపె సిల్వర్ రకం రూ. 15,000-25,000, మేలిమి రకం రూ.15,000-18,000, మీడియం రూ. 12,000-13,000, యావ రేజ్ సరుకు రూ. 10,000-11,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. పుంగనూరు, మదనపల్లి ప్రాంతాలలో గత వారం 14-15 వాహనాల సరుకు అమ్మకం కాగా, మేలిమి రకం రూ. 12,200-13,000, చపాతీ రూ. 9400-10,000, ఫ్లవర్ రూ. 6000-7500, స్థానికంగా గింజ సరుకు రూ. 3000 - 3500, మహారాష్ట్ర ప్రాంతం గింజ సరుకు రూ. 3800, సాలూరులో 10-15: వాహనాల సరుకు అమ్మకంపె సెమి-ఫ్లవర్ బెస్ట్ రూ. 9200-9500, మీడియం 200 యావరేజ్ రూ.5200-5700, గింజ సరుకు రూ. 3500-3700 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.


హైదరాబాద్లో గత వారం 5 వాహనాల చింతపండు రాబడిపై మహారాష్ట్ర, మరియు కర్ణాటక ప్రాంతాల ఫ్లవర్ రూ. 5000-8000, నాణ్యమైన సరుకు రూ. 8000-10,500, మీడియం రూ. 4000-4800 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని తుంకూరులో గత వారం 4-5 వాహనాల సరుకు అమ్మకంపె మరియు 1-2 వాహనాల ఎసి సరుకు నాణ్యమైన మేలిమిరకం రూ. 14,000–18,000, మీడియం రూ. 11,000–14,000, బెల్గాంలో మహారాష్ట్ర ప్రాంతం ఫ్లవర్ రూ. 10,500-12,000, స్థానికంగా రూ. 5000-7500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మహారాష్ట్రలోని బార్షీ, లాతూర్, ఉద్గార్ ప్రాంతాలలో కలిసి ప్రతి రోజు 100-150 • బస్తాల సరుకు రాబడిపై రూ. 4000-5000, అహ్మద్ నగర్ లో 80-100 బస్తాలు ఫ్లవర్ రూ. 1000-5000, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓం బ్రాండ్ రూ. 9500, ఫ్లవర్ మీడియం రూ.6500-7500, గింజు సరుకు రూ.3500-4000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని కృష్ణగిరిలో గత వారం 200-300 బస్తాల రాబడిపై చపాతిగింజ సరుకు రూ. 3800-4000, మీడియం రూ. 1800-2000, పాపరపట్టిలో10-15 వాహనాల సరుకు అమ్మకంపె మహారాష్ట్ర ప్రాంతం ఎసి చపాతీ రూ.5900, స్థానికంగా రూ. 8700-8800, గింజ సరుకు రూ. 3200-3600,మీడియం రూ. 3000-3300, మహారాష్ట్ర నలగ్గొట్టని చింతపండు రూ. 2200-2500, మహారాష్ట్ర సరుకు రూ.2500-2700, బీహార్, ఝార్ఖండ్ లో కలిసి ప్రతి రోజు 9-10 వాహనాలు చింతపండు రాబడిపై చింతగింజలు రూ. 2000-200, సేలంలో 10-12 వాహనాల సరుకు అమ్మకంపై రూ. = 12,000–14,000, కంబం, ధర్మపురి, దిండిగల్ ప్రాంతాలలో 6-8 వాహనాల కొత్త సరుకు రాబడిపై మేలిమి రకం రూ. 7000-8000, మహారాష్ట్ర చపాతీ ఎసి సరుకు రూ. 8000-9000, నాన్-ఎసి రూ. 8600-8700, మహారాష్ట్ర గింజ సరుకు రూ. 3400-3800, నాన్-ఎసి సరుకు రూ.2800-3000, 3 నలగ్గొట్టని చింతపండు రూ. 2000-2200, నాన్-ఎసి రూ. 1800-2000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 



చింతగింజలు 


హిందూపూర్లో గత వారం 2 వాహనాలు, పుంగనూరులో 1-2 వాహనాల చింతగింజల రాబడిపై రూ. 1675-1700, పప్పు రూ. 2950- 3000, సాలూరులో 2-3 వాహనాల సరుకు అమ్మకంపై చింతగింజులు 10-1500, పుంగనూరు డెలివరి రూ. 1650-1670 మరియు తెలంగాణలోని సిద్దిపేటలో 1-2 వాహనాల రాబడిపై చింతగింజలు రూ. 1650-1875, పప్పు సూరత్ డెలివరి రూ.2950-3000 ప్రతి క్వింటాలు ధరతో -వ్యాపార మైంది. కర్ణాటకలోని తుంకూరులో వారాంతపు సంతరోజు 1 వాహనం, వెల్లకేరి మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 1-2 వాహనాల సరుకు రాబడి పై స్థానికంగా 1450-1500, మహారాష్ట్రలోని బార్షీలో - ఉద్దిర్, లాతూర్ ప్రాంతాల వరకు రూ. 1675-1700, ప్రాంతాలలో 5-6 వాహనాలు రూ. - 1400-1450 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.




Comments

Popular posts from this blog