వాము



 వర్షాకాలం ప్రారంభంతో పాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్,బీహార్, రాజస్తాన్, ఝార్ఖండ్ లాంటి వాము ఉత్పాదక రాష్ట్రాలలో గిరాకీ నెలకొన్నందున ఉత్పాదక ప్రాంతాలలోని మార్కెట్లలో ధర ప్రతి క్వింటాలుకు రూ. 400-500 వృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మార్కెట్లో గత మంగళ, శుక్రవారాలలో కలిసి 2200-2300 బస్తాల వాము రాబడిపై ఎరుపు. సరుకు మీడియం రూ. 9800-10,500, తెలుపు రూ. 10,600-12,000, నాణ్యమైన సరుకు రూ. 13,000-14,500, ఆకుపచ్చ సరుకు రూ. 15,500-16,000 ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది. మధ్య ప్రదేశ్లోని నీమచ్లో గుజరాత్ నుండి గత వారం 1000-1200 బస్తాల సరుకు రాబడి కాగా, మీడియం యావరేజ్ రూ. 9000-9500, మీడియం రూ. 10,000-11,800, నాణ్యమైన సరుకు రూ.12,000-12,500, ఆకుపచ్చ సరుకు రూ. 13,200-13,500, జార్రాలో 100-150 బస్తాల సరుకు అమ్మకంపై రూ. 91000-11,000, పోహరిలో 150-200 బస్తాలు యావరేజ్ సరుకు రూ. 7000-7500, మీడియం బెస్ట్ రూ.8500-9000 మరియు గుజరాత్లోని జామ్నగర్ లో గత వారం 1800-2000 బస్తాల సరుకు రాబడిపై యావరేజ్ రూ. 1850 - 9000, మీడియం రూ. 10,500-11,000, మీడియం బెస్ట్ రూ.. 11,500-12,000 ప్రతి క్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog