2021-22 సీజన్లో మిరియాల ఉత్పత్తి ముందు సంవత్సరంతో పోలిస్తే 7.7 శాతం తగ్గి 60 వేల టన్నులకు చేరినట్లు మసాలా బోర్డు విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది.
అయితే, విదేశాల నుండి చౌకగా సరుకు దిగుమతి అవుతున్నందున ఒకానొక తరుణంలో ధరలు పెరిగి ప్రస్తుతం చౌకగా మారాయి. బుధవారం గార్బుల్డ్ మిరియాలు రూ. 515, అన్-గార్బుల్డ్ రూ. 495 ప్రతి కిలో ధరతో అమ్మకమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు