రాగులు

  


 కర్ణాటకలోని అరిసెకేరిలో ప్రతి రోజు 500-600 బస్తాల రాగుల రాబడిపై రూ. 1500-1600, చింతామణి, దావణగెరె, హర్పనహళ్లి ప్రాంతాలలో 800-1000 బస్తాలు రూ. 1750-2425, శిమోగాలో 100-150 బస్తాలు ఎరుపు రకం రూ. 2600-3000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అవుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, సాలూరు ప్రాంతాలలో గత వారం 4-5 వాహనాల రాగుల అమ్మకంపై లోడింగ్ కండిషన్ రూ. 2100-2150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తాడేపల్లిగూడెం కోసం రవాణా అవుతున్నది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు