కర్ణాటకలోని మైసూరులో 3-4 వాహనాల ఉలువల అమ్మకంపై రూ. 5800-6000, క్లీన్ సరుకు రూ.6000-6200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై కేరళ కోసం రవాణా అవుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో నిల్వ అయిన సరుకు విజయవాడ డెలివరి రూ.5550-5600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు