మెంతులు

 



 మధ్యప్రదేశ్లోని జామ్లాలో గత వారం 4-5 వేల బస్తాల మెంతుల రాబడిపై రూ. 4400-4500, మీడియం రూ.5000-5200, మీడియం బెస్ట్ రూ. 6000-6500, నాణ్యమైన సరుకు రూ. 6700-6800, పాప్ రూ. 7000-7500,


 నీమచ్లో 3-4 వేల బస్తాలు యావరేజ్ సరుకు రూ. 400-500, మీడియం రూ. 5100-5200, నాణ్యమైన సరుకు రూ. 5500-5900, బోర్డు సరుకు రూ. 6000-7000, మందసోర్లో 200-300 బస్తాలు రూ.4500-5600, రాజస్థాన్లోని కోటా, బారన్, రామంజుండి, బికనీర్, నోఖా ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి 600-700 బస్తాల సరుకు రాబడిపై యావరేజ్ సరుకు రూ. 4000 - 4200, మీడియం రూ. 4300-4500, నాణ్యమైన సరుకు రూ. 4800-5100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది....

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు