స్థిరత్వం చేకూరిన కొబ్బరి ధరలు Get link Facebook X Pinterest Email Other Apps - August 09, 2022 ఆంధ్రప్రదేశ్లోని అంబాజీపేటలో గత వారం స్థానికంగా నాణ్యమైన కొబ్బరి రూ. 8500-9000, మీడియం సరుకు రూ.7000-7500, యావరేజ్ కు రూ. 6800-7000 మరియు 8-9 వాహనాల: కొబ్బరికాయలు నాణ్యమైన సరుకు ప్రతి 1000 కాయలు రూ. 8500-9000, మీడియం రూ. 7900-8000, పాత సరుకు రూ.9000-9500, మీడియం రూ. 8000-8500, యావరేజ్ రూ. 7000-7500 ధరతో వ్యాపారమైంది. పాలకొల్లులో ప్రతీ రోజు 18-20 వాహనాల కొబ్బరికాయల రాబడిపై నాణ్యమైన కొత్త సరుకు పెద్ద సైజు కాయలు రూ.9000, మీడియం రూ. 5. యావరేజ్ రూ. 6000-6500, పాత సరుకు పెద్ద సైజు కాయలు రూ. 10,000, మీడియం రూ.9500, యావరేజ్ సరుకు రూ. 7000-7500 ప్రతి 1000 కాయల ధరతో వ్యాపారమైంది.కర్ణాటకలోని పూర్లో గత వారం 5-6 వేల బస్తాలు, తుంకూరు, అరిసెకేరి, మంగుళూరు, సి.ఆర్.పట్నం ప్రాంతాలలో 2-3 వేల బస్తాల కొబ్బరి రాబడిపై రూ.14,500-15,000, మీడియం రూ. 10,700-11,000, కిరాణా రకం. రూ. 10,500-10,600, మెరికో రూ. 8500, మీడియం రూ. 500 7000, యావరేజ్ సరుకు రూ.5500-6000, బంతి కొబ్బరి రూ. 14,500-14,600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.తమిళనాడులోని వెల్లకోవిల్, జలకందాపురం, అన్నామలై, బోతపాడి,కొడుముడి, ఇలమతూరు ప్రాంతాల వారాంతపు సంతలో 4-5 వేల బస్తాల కొబ్బరి రాబడి రూ.2000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కేరళలోని కోజికోడ్ రూ. 8850, రాసికొబ్బరి రూ. 8400, దిల్పసంద్ రూ. 9000, రాజాపురి కొబ్బరి రూ. 13,400, మిల్లింగ్ సరుకు రూ. 8850, బంతికొబ్బరి రూ. 11,000-11,400, దిల్వనంద్ రూ. 8950, కాంగేయంలో సాదా కొబ్బరి రూ. 7950, స్పెషల్ రూ. 8050, మెరికో రూ. 8200, త్రిచూర్, కొచ్చిలో కొబ్బరినూనె రూ. 13,800 ప్రతి క్వింటాలు మరియు కాంగేయం, ఉటుకులిలో 15 కిలోల డబ్బా రూ. 1790-1810 ధరతో వ్యాపారమైంది. Get link Facebook X Pinterest Email Other Apps Comments
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 23-06-2022 🌶️ - June 23, 2022 𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 23-06-2022 🌶️ *ARRIVAL 500 TO 800 BAGS* Read more
తగ్గిన పెసర విస్తీర్ణం - January 10, 2022 09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది. Read more
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు