తెలంగాణలో ప్రస్తుత సీజన్ లో ఉలువల విస్తీర్ణం 247 ఎకరాలు ఉంది. కర్ణాటకలోని మైసూరులో 2-3 వాహనాల ఉలువల అమ్మకంపై రూ. 6000-6100,
క్లీన్ సరుకు రూ. 6200-6300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై కేరళ కోసం రవాణా అవుతున్నది. విజయన గరం ప్రాంతంలో రూ. 5300-5500,రాయచోటిలో నిల్వ అయిన సరుకు విజయవాడ డెలివరి రూ. 5700-5800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు