ఎండాకాలం వాము రాబడులు

 


 లభించిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఉత్పాదక కేంద్రాల వద్ద రాబడులు తగ్గడంతో పాటు గిరాకీ సాధారణంగా ఉన్నందు ధరలు రూ. 300-400 వృద్ధిచెంది నిలకడగా మారాయి. గతవారం గుజరాత్లోని జామ్నగర్ లో కొత్త ఎండాకాలం వాము రాబడి ప్రారంభం కాగా, మీడియం రూ. 12,500-13,000, మీడియం బెస్ట్ రూ. 13,500-14,500, నాణ్యమైన సరుకు రూ. 15,500-16,000 ధరతో వ్యాపారమైoది.


 రాజ్ కోట్, ఊంఝాలలో కూడా సరుకు రాబడి అవుతోంది. ఈ సారి సరుకు ఎక్కువగా మధ్య ప్రదేశ్లోని నీమచ్ు ఎగుమతి అయ్యే అవకాశం కలదు. గత వారం కర్నూ లులో 6-7 వేల బస్తాల రాబడిపై మీడియం రూ. 13,000 - 14,500, తెలుపు రూ. 15,000-16,000, నాణ్యమైన సరుకు రూ. 18,000-20,000, బోల్డ్ రకం రూ.23,500-24,000, వికారాబాద్లో గురువారం 1000-1200 బస్తాలు యావరేజ్ రూ. 11,000-11,500, మీడియం రూ. 12,000-13,000, మీడియం బెస్ట్ రూ. 14,200–14,800 ధరతో వ్యాపారమెంది. మధ్య ప్రదేశ్లోని నిమచ్లో గత వారం 300-400 బస్తాల రాబడిపై యావరేజ్ రూ. 11,500-12,000, మీడియం రూ. 13,000-13,500, నాణ్యమైన సరుకు రూ. 14,500-15,000 ధరతో వ్యాపారమయింది. మహారాష్ట్రలోని నందూర్ బా ర్లో 50 బస్తాల అమ్మకంపై మీడియం రూ. 12,500-13,000, మీడియం బెస్ట్ రూ. 13,200-13,400 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమెంది

Comments

Popular posts from this blog