పెరిగిన ధనియాల రాబడులు ధరలు పటిష్టం



గతవారం రాజస్తాన్లో వివాహాల సీజన్ మరియు వర్షాల కార ణంగా మార్కెట్లలో రెత్తుల సరుకు రాబడులు తగ్గడంతోపాటు మర ఆడించే యూనిట్ల డిమాండ్తో మార్కెట్ ధరలు రూ. 150-200 మరియు వాయిదా ధరలు రూ.200-250 ప్రతిక్వింటాలుకు పెరిగాయి.


ఎన్సీడిఎక్స్ గత మంగళవారం ధనియాల మే వాయిదా రూ.6530 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ. 214 పెరిగి రూ. 6744, జూన్ వాయిదా రూ. 228 పెరిగి రూ. 6828 తో ముగిసింది.

దేశంలోని అన్ని ఉత్పాదక మార్కెట్లలో కలిసి గతవారం సుమారు 4 లక్షల బస్తాల సరుకు రాబడికాగా, ఇందులో మధ్య ప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 2 లక్షల బస్తాలు, గుజరాత్లో 75-80 వేల బస్తాలు మరియు రాజస్తాన్ మార్కెట్లలో కలిసి ఒక లక్ష బస్తాలకు పైగా సరుకు రాబడి అయింది. ఇందులో రాంగంజ్ మండీలో 55–60 వేల బస్తాల రాబడిపై యావరేజ్ సరుకు రూ. 4700-5300, బాదామీ రూ. 5500-5600, ఈగల్ రూ. 6000-6500, స్కూటర్ రూ. 6700-7200, రంగు సరుకు రూ. 7500-10000 మరియు ధనియాల పప్పు బాదామీ రూ.6000, ఈగల్ రూ. 6500, కోటాలో 18-20 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 5200-5500, ఈగల్ రూ. 5800-6000 మరియు బారన్లో 15 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ. 5600-5700, ఈగల్ రూ. 6000-6300, భవానీమండీ, ఛణ్ణా ప్రాంతాల మార్కెట్లలో 10-12 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ.5400-5800, ఈగల్ రూ. 6200-6500 ధరతో వ్యాపార మయింది. 

మధ్య ప్రదేశ్లోని గునాలో గతవారం 50-60 వేల బస్తాల రాబడిపై బాదామీ రూ.5200-5400, ఈగల్ రూ.5700-6000, కుంభరాజ్లో 65-70 వేల బస్తాలరాబడిపై బాదామీ రూ.5300-5500, ఈగల్ రూ. 5800-6100, బినాగంజ్లో 15-16 వేల బస్తాల రాబడిపై ఈగల్ రూ. 5500–5600, నాణ్యమైన స్కూటర్ రూ.7000-7500, మధుసూదన్గా డ్లో 10-12 వేల బస్తాలు, నిమచ్లో ఆ8-10 వేల బస్తాలు, మందసోర్లో 5-6 వేల బస్తాలు మరియు పరిసర మార్కెట్లలో సుమారు 10-12 వేల బస్తాల రాబడిపై యావరేజ్ బాదామీ రూ. 4500- 5200, నాణ్యమైన బాదామీ రూ. 5400-5500, ఈగల్ రూ. 5700-6000, స్కూటర్ రూ. 6500-7000 ధరతో వ్యాపారమెంది.

గుజరాత్లోని గోండల్లో గతవారం 35-40 వేల బస్తాల రాబడిపై ఈగల్ రూ. 6200-6300, నాణ్యమైన ఈగల్ రూ.6500-6700, ఆకుపచ్చ సరుకు రూ. 7200-8500 మరియు రాజ్కోట్లో 10-12 వేల బస్తాల రాబ డిపె బాదామీ రూ. 5625-6000, రంగు సరుకు రూ. 7250-8500, జౌత పూర్, జూనాగడ్, అమ్రేలి ప్రాంతాలలో 20-22 వేల బస్తాల రాబడిపై ఈగల్ రూ. 6200-6400, స్కూటర్ూ. 6500-7100, జూనాగడ్లో క్లీన్ ఈగల్ రూ. 6550, స్కూటర్ రూ. 7850, జామ్నగర్ 6-7 వేల బస్తాల ధని యాల రాబడిపై రూ. 6000-6300, సన్న రకం రూ. 7600-8700 ధరతో వ్యాపారమెంది. ఒంగోలులో బాదామీ 40 కిలోలు రూ. 3100, ఈగల్ కొత్తవి రూ. 3150, స్కూటర్ రూ. 3300, కోల్డ్ స్టోరేజీలలో నిల్వ అయిన సరుకు రూ. 3050 ధరతో వ్యాపారమెంది.

Comments

Popular posts from this blog