కొత్త సన్ ప్లవర్ రాబడి

Sunflower


 కర్నాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి దినసరి 18-20 లారీల కొత్త సన్ ఫ్లవర్ రాబడిపె స్థానిక మార్కెట్లలో రూ. 5500–5900, మిల్లు డెలివరీ ఆయిల్ కండిషన్ ప్రకారం రూ. 6100-6000 ప్రతి క్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది.


 ప్రస్తుత సీజన్ లో 2, సెప్టెంబర్ వరకు దేశంలో సన్ ఫ్లవర్ విస్తీర్ణం 1.46 లక్షల హెక్టార్ల నుండి పెరిగి 1.91 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో ప్రస్తుత ఖరీలో 1, సెప్టెంబర్ వరకు తెలంగాణాలో 37 ఎకరాల నుండి పెరిగి 192 ఎకరాలకు చేరింది. కర్నాటకలోని కుష్టగిలో దిన సరి 10-15 వేల బస్తాల సరుకు రాబడి పె రూ. 5800-6200, బళ్లారిలో 4-5 వేల బస్తాల రాబడిపే రూ. 4500-7000 ప్రతి క్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమెంది. తమిళనాడులోని వెల్లకోవిల్ లో 4-5 వేల బస్తాల రాబడి పె రూ. 5250–6560 ధరతో వ్యాపారమెంది.


Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు