ఆంధ్రప్రదేశ్ లోని రాయచోటిలో నిల్వ అయిన నల్లబొబ్బర్లు 6500-6600, తెలుపు, ఎరుపు రకాలు రూ. 5400-5500, పొదిలిలో ప్రతి రోజు 2-3 వాహనాల సరుకు అమ్మకంపై రూ. 5350-5400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని కుష్టగి ప్రాంతంలో 2-3 లారీల బొబ్బర్ల రాబడిపె రూ. 6900-7000, కొప్పల్ లో 400-500 బస్తాల రాబడిపె రూ. 6800-7000 ధరతో వ్యాపారమెంది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు