జొన్నల రాబడి

 


గుంటూరు జిల్లాలోని తెనాలి ప్రాంతంలో దినసరి కేవలం 5-6 లారీల కొత్త జొన్నల రాబడిపై రూ.2200-2500 ధరతో వ్యాపారమై మహారాష్ట్ర, గుజరాత్ కోసం ఎగుమతి అయింది. నంద్యాలలో మహేంద్ర రకం రూ. 3000-3100, మిల్క్ వెట్ రూ. 3500-3650, పచ్చ జొన్నలు రూ. 5500-5650, ఎరుపు రూ. 2400-2800 ధరతో వ్యాపారమయింది.


గుజరాత్లోని రాజ్కోట్లో గతవారం 3-4 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 4050-4300, ప్రీమియం రూ.4300-4400, మీడియం రూ. 3750-3900, ఎరుపు రూ. 4500-4750, బాదామీ రంగు జొన్నలు రూ. 2250-2550 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమయింది.


Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు