Posts

గిరాకీ లేని పసుపు

Image
  28-09-2021        దేశీయ గ్రైండింగ్ యూనిట్లతో పాటు ఎగుమతి వ్యాపారులు లావాదేవీలు తగ్గడమే కాకుండా కొందరు స్టాకిస్టులు అమ్మకాలు పెరగడంతో గత వారం పసుపు ధరలు ప్రతి క్వింటాలుకు రూ.200-300 నాణ్యతానుసారం పతనమయ్యాయి.

మిర్చి పంటకు తోడ్పడిన సానుకూల వాతావరణం- వివిధ మార్కెట్లలో గతవారం మిర్చి ధరలు

Image
  మిర్చి పంటకు తోడ్పడిన సానుకూల వాతావరణం  దేశంలోని ప్రముఖ మిర్చి ఉత్పాదక రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రాబోయే పంటకు అత్యంత ప్రయోజనం చేకూరుతున్నట్లు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దక్షిణాది రాష్ట్రాల స్టాకిస్టులు మరియు రైతులు చౌక ధరలతో సరుకు విక్రయించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మార్కెట్లలో శీతల గిడ్డంగుల నుండి రాబడి అయిన సరుకు మొత్తం విక్రయించడంలో విఫలమవుతున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటకలో రాబోయే పంట దిగుబడులు వృద్ధి చెందే అంచనాతో పలువురు రైతులు పచ్చిమిరపకాయలనే కోసి విక్రయిస్తున్నారు. 

Latest Harvester

Image
Watch video on YouTube here: https://youtu.be/UFsEWP6P4E4

తగ్గిన వేరుసెనగ విస్తీర్ణం - ధరలకు పెరుగుతున్న మద్దతు

Image
  తగ్గిన వేరుసెనగ విస్తీర్ణం - ధరలకు పెరుగుతున్న మద్దతు          2020-21 పంట సంవత్సరం (జూలై-జూన్) లో వేరుసెనగ ఉత్పత్తి 102.10 ల.ట. సరుకు దిగుబడి అయింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ (2021-22) లో దేశంలో వేరుసెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 49 ల.హె.కు పరిమితం కాగా ఉత్పత్తి 83.30 ల.ట. సరుకు దిగుబడి కాగలదని భావిస్తున్నారు.

Useful Handmade Agriculture Tool

Image
Watch video on YouTube here: https://youtu.be/euxLd41JfDY

పెరగనున్న మినుముల రాబడులు - ధరల వివరాలు

Image
  పెరగనున్న మినుముల రాబడులు       మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, గుజరాత్లో మినుము పంట నూర్పిళ్లు శరవేగంతో చేపడుతున్నారు. మరో రోజులలో రాబడులు పోటెత్తగలవని తెలుస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాబడులు పోటెత్తుతున్నాయి. డ్యామేజ్ సరుకు రాబడి అవుతుండగా, నాణ్యమైన సరుకు కోసం తమిళనాడు నుండి డిమాండ్ నెలకొన్నందున ధరలకు మద్దతు లభిస్తున్నది. అయితే మున్ముందు ఒక దశలో మందగమనం పొడసూపిన తర్వాత బలోపేతం చెందగలవని వ్యాపారులు భావిస్తున్నారు.

ఖరీఫ్ లో తగ్గిన పెసర సేద్యం - ధరల వివరాలు

Image
  ఖరీఫ్ లో  తగ్గిన పెసర సేద్యం 13-09-2021     ఈ ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ 8 వరకు దేశంలో పెసల సేద్యం గత ఏడాదికి ధీటుగానే విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలలో పేర్కొన్నది.  ఇందులో మహారాష్ట్ర సేద్యం 3.94 ల.హె. నుండి తగ్గి 3.78 ల.హెక్టార్లలో తెలంగాణలో 62 వేల హెక్టార్ల నుండి 54 వేల హెక్టార్లకు పరిమితం కాగా